28, జులై 2026, మంగళవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గ్లాస్గోలో రజతం సాధించిన వల్లూరి అజయ్ బాబు

Writer: Chandrika 09:45 AM, 28 జులై, 2026
గ్లాస్గోలో రజతం సాధించిన వల్లూరి అజయ్ బాబు

సరిగ్గా 16 ఏళ్ల క్రితం దిల్లీ కామన్వెల్త్ వేదికపై తండ్రి వల్లూరి శ్రీనివాసరావు పతకం సాధించగా.. ఇప్పుడు తనయుడు వల్లూరి అజయ్ బాబు గ్లాస్గో వేదికగా సత్తా చాటాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామానికి చెందిన 21 ఏళ్ల అజయ్ బాబు పురుషుల 79 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించాడు. స్నాచ్‌లో 149 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 181 కిలోలతో మొత్తం 330 కిలోల బరువును ఎత్తాడు.

ఫైనల్లో మలేసియాకు చెందిన హిదాయత్ మహమ్మద్ 331 కిలోలతో స్వర్ణ పతకాన్ని దక్కించుకోగా, అజయ్ బాబు కేవలం ఒక్క కిలో తేడాతో రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇంగ్లాండ్‌కు చెందిన క్రిస్ ముర్రే 325 కిలోలతో కాంస్యం సాధించాడు. అజయ్ తండ్రి శ్రీనివాసరావు 2010 దిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో 56 కేజీల విభాగంలో కాంస్యం సాధించగా, ఇప్పుడు కుమారుడు అంతర్జాతీయ వేదికపై పతకం సాధించి తండ్రి వారసత్వాన్ని కొనసాగించాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
ట్యాగ్లు
వల్లూరి అజయ్ బాబుఅజయ్ బాబు వెయిట్‌లిఫ్టింగ్గ్లాస్గో వెయిట్‌లిఫ్టింగ్భారత వెయిట్‌లిఫ్టింగ్రజత పతకంఆంధ్రప్రదేశ్ క్రీడలువిజయనగరంకొండవెలగాడవల్లూరి శ్రీనివాసరావుభారత వెయిట్‌లిఫ్టర్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమర్‌నాథ్ యాత్రలో ఉద్రిక్తత.. గందర్‌బల్‌లో బస్సు ప్రమాదం
జనరల్

అమర్‌నాథ్ యాత్రలో ఉద్రిక్తత.. గందర్‌బల్‌లో బస్సు ప్రమాదం

బొమ్మలూరు టోల్‌గేట్ వద్ద విషాదం
జనరల్

బొమ్మలూరు టోల్‌గేట్ వద్ద విషాదం

పీఎం మోదీ వీడియోపై మెటా వివరణ..
జనరల్

పీఎం మోదీ వీడియోపై మెటా వివరణ..

ఎన్‌డీపీఎస్ కేసులో ఈడీ దాడులు.. హైదరాబాద్, బెంగళూరులో విస్తృత సోదాలు
జనరల్

ఎన్‌డీపీఎస్ కేసులో ఈడీ దాడులు.. హైదరాబాద్, బెంగళూరులో విస్తృత సోదాలు

కొరియన్ కనకరాజుకు ఎస్‌వీసీ బలమైన అండ!
సినిమాలు

కొరియన్ కనకరాజుకు ఎస్‌వీసీ బలమైన అండ!

కామన్వెల్త్‌లో భారత్‌కు మరో పతకం
క్రీడలు

కామన్వెల్త్‌లో భారత్‌కు మరో పతకం

పేరుపై పవన్ కళ్యాణ్ సతీమణి భావోద్వేగ అభ్యర్ధన...
సినిమాలు

పేరుపై పవన్ కళ్యాణ్ సతీమణి భావోద్వేగ అభ్యర్ధన...

‘డేవిడ్ రెడ్డి’ క్లైమాక్స్‌కు భారీ ఏర్పాట్లు..
సినిమాలు

‘డేవిడ్ రెడ్డి’ క్లైమాక్స్‌కు భారీ ఏర్పాట్లు..

హోమ్ మేకర్‌గా వెంకటేష్ సందడి మొదలు!
సినిమాలు

హోమ్ మేకర్‌గా వెంకటేష్ సందడి మొదలు!

వారణాసిపై కీరవాణి కీలక సమాచారం?
సినిమాలు

వారణాసిపై కీరవాణి కీలక సమాచారం?

విడాకుల తర్వాత జీవితంపై మనసు విప్పిన సుమంత్
సినిమాలు

విడాకుల తర్వాత జీవితంపై మనసు విప్పిన సుమంత్

నేడు టెస్ట్ జట్టును ప్రకటించనున్న బీసీసీఐ
క్రీడలు

నేడు టెస్ట్ జట్టును ప్రకటించనున్న బీసీసీఐ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!