Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

24, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పశ్చిమ బెంగాల్ ఫల్టాలో బీజేపీ ఘన విజయం...

09:12 PM, 24 మే, 2026
పశ్చిమ బెంగాల్ ఫల్టాలో బీజేపీ ఘన విజయం...

పశ్చిమ బెంగాల్‌లోని ఫల్టా నియోజకవర్గానికి నిర్వహించిన రీపోలింగ్‌లో బీజేపీ అభ్యర్థి దెబాంగ్‌షూ పాండా ఘన విజయం సాధించారు. ఆయన లక్షా తొమ్మిది వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టీఎంసీకి కంచుకోటగా భావించే ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ నాలుగో స్థానానికి పరిమితం కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

ఫల్టా నియోజకవర్గంలో మొత్తం 2.36 లక్షల ఓటర్లు ఉండగా, బీజేపీ అభ్యర్థి దెబాంగ్‌షూ పాండాకు సుమారు 1.49 లక్షల ఓట్లు లభించాయి. సీపీఎం అభ్యర్థి శంభూనాథ్ కుర్మీ 40 వేల ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, భద్రతా సమస్యల నేపథ్యంలో ఎన్నికల సంఘం మొత్తం నియోజకవర్గానికి రీపోలింగ్ నిర్వహించడం విశేషం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగ్రెస్‌పై ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు..

ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసులు ఎత్తివేయాలి: హరీశ్‌రావు, వైఎస్ షర్మిల డిమాండ్

మీడియా, సోషల్ మీడియా ఖాతాలపై పరువు నష్టం దావా వేసిన బండి సంజయ్..

హర్మూజ్ జలసంధి తెరవడంపై ఇరాన్-అమెరికా ఒప్పందం?

‘కాక్రోచ్ జనతా పార్టీ’పై దేశవ్యాప్తంగా చర్చ.. కేంద్రంపై పినరయి విమర్శలు

ట్యాగ్లు
పశ్చిమబెంగాల్బీజేపీదెబాంగ్‌షూపాండాటీఎంసీఫల్టాఎన్నికలసంఘంరీపోలింగ్కాంగ్రెస్సీపీఎంరాజకీయవార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఎనిమిది మంది దళిత మంత్రులతో చరిత్ర సృష్టించిన సీఎం విజయ్...

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్‌పై ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు..
రాజకీయాలు

నటి ట్విషా శర్మ మృతదేహానికి రెండోసారి పోస్ట్‌మార్టం..
జనరల్

నటి ట్విషా శర్మ మృతదేహానికి రెండోసారి పోస్ట్‌మార్టం..

పశ్చిమ బెంగాల్ ఫల్టాలో బీజేపీ ఘన విజయం...
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్ ఫల్టాలో బీజేపీ ఘన విజయం...

ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసులు ఎత్తివేయాలి: హరీశ్‌రావు, వైఎస్ షర్మిల డిమాండ్
రాజకీయాలు

ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసులు ఎత్తివేయాలి: హరీశ్‌రావు, వైఎస్ షర్మిల డిమాండ్

ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు...
క్రీడలు

‘సింగ్ గీతం’ లాంటి కాన్సెప్ట్‌తో భారతీయ సినీ పరిశ్రమలో సినిమా రాలేదు: హీరో అయాన్
సినిమాలు

మమ్ముట్టి-మోహన్‌లాల్ ‘పేట్రియట్’కు ఓటీటీ డేట్ ఫిక్స్
ఓటీటీ

ముంబైపై రాజస్థాన్ సంచలన విజయం.. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్‌లోకి ఎంట్రీ

విద్య, క్రీడలు చిన్నారుల జీవితాలను మార్చగల శక్తివంతమైన సాధనాలు: నీతా అంబానీ

ఎబోలా వ్యాప్తిపై కేంద్రం హెచ్చరిక..
జనరల్

ఎబోలా వ్యాప్తిపై కేంద్రం హెచ్చరిక..

యాదాద్రిలో భక్తుల రద్దీ...
జనరల్

యాదాద్రిలో భక్తుల రద్దీ...

ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!