Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఫార్ములా ఈ కేసులో ఛార్జ్ షీట్.. కీలక పేర్లు వెలుగులోకి

01:45 AM, 24 మార్చి, 2026
ఫార్ములా ఈ కేసులో ఛార్జ్ షీట్.. కీలక పేర్లు వెలుగులోకి

ఫార్ములా ఈ కేసులో అవినీతి నిరోధక శాఖ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో పలువురు కీలక వ్యక్తుల పేర్లు నమోదు చేశారు. A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, A3గా మాజీ హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, A4గా క్రీడా సలహాదారు కిరణ్ మల్లేశ్వరరావు, A5గా యుకేకు చెందిన సంస్థను పేర్కొన్నారు.

ఈ కేసులో నిబంధనలు ఉల్లంఘిస్తూ ₹55 కోట్లను విదేశీ సంస్థలకు మళ్లించారని ఏసీబీ ఆరోపించింది. ఆర్థిక లావాదేవీలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఛార్జ్ షీట్‌లో వివరాలు నమోదు చేశారు. ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మొబైల్ వినియోగంలో భారీ మార్పు..

మొబైల్ వినియోగంలో భారీ మార్పు..

హర్మూజ్‌పై ట్రంప్ అల్టిమేటం

హర్మూజ్‌పై ట్రంప్ అల్టిమేటం

బాంబ్ స్క్వాడ్‌తో పోలీసుల దర్యాప్తు

బాంబ్ స్క్వాడ్‌తో పోలీసుల దర్యాప్తు

కలర్ కాదు గుణం చూడండి… ద్రాక్ష తింటే శరీరానికి అద్భుత ఫలితాలు - వైద్యుల సూచన

కలర్ కాదు గుణం చూడండి… ద్రాక్ష తింటే శరీరానికి అద్భుత ఫలితాలు - వైద్యుల సూచన

'వంద దేవుళ్లు' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసిన మంచు విష్ణు

'వంద దేవుళ్లు' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసిన మంచు విష్ణు

బాలయ్య మూవీలో విలన్ గా మోహన్ బాబు?

బాలయ్య మూవీలో విలన్ గా మోహన్ బాబు?

తెలంగాణలో కాంగ్రెస్‌ రెండు రకాల పాలన: బండి సంజయ్‌

తెలంగాణలో కాంగ్రెస్‌ రెండు రకాల పాలన: బండి సంజయ్‌

చైనాలో షియోమి SU7 ఎలక్ట్రిక్ సెడాన్ లాంచ్

చైనాలో షియోమి SU7 ఎలక్ట్రిక్ సెడాన్ లాంచ్

ఆ స్టార్ హీరోతోనే తర్వాత సినిమా ప్లానా..?

ఆ స్టార్ హీరోతోనే తర్వాత సినిమా ప్లానా..?

రాహుల్ గాంధీ ని కలిసిన సీఎం, ఎంపీ లు..

రాహుల్ గాంధీ ని కలిసిన సీఎం, ఎంపీ లు..

ట్యాగ్లు
ఫార్ములా ఈ కేసుకేటీఆర్ఏసీబీఛార్జ్ షీట్ఆర్థిక అక్రమాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లోకసభ, అసెంబ్లీ సీట్ల పెంపు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
రాజకీయాలు

లోకసభ, అసెంబ్లీ సీట్ల పెంపు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇరాన్‌ దాడులపై గల్ఫ్‌ దేశాల ఆగ్రహం​..
న్యూస్

ఇరాన్‌ దాడులపై గల్ఫ్‌ దేశాల ఆగ్రహం​..

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన..
న్యూస్

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన..

Ap రాష్ట్రంలో పెరుగుతున్న వంట గ్యాస్‌ సంక్షోభం
న్యూస్

Ap రాష్ట్రంలో పెరుగుతున్న వంట గ్యాస్‌ సంక్షోభం

భారత్‌కు మరో రెండు ఎల్పీజీ నౌకలు…
న్యూస్

భారత్‌కు మరో రెండు ఎల్పీజీ నౌకలు…

యుద్ధ ప్రభావం… మదుపర్ల సంపద లక్షల కోట్లు ఆవిరి
బిజినెస్

యుద్ధ ప్రభావం… మదుపర్ల సంపద లక్షల కోట్లు ఆవిరి

అమరావతిపై కుట్రలు చేస్తే కఠిన చర్యలు - అనిత వార్నింగ్
న్యూస్

అమరావతిపై కుట్రలు చేస్తే కఠిన చర్యలు - అనిత వార్నింగ్

తెలంగాణలో రేడియల్ రహదారుల కొత్త అభివృద్ధి
న్యూస్

తెలంగాణలో రేడియల్ రహదారుల కొత్త అభివృద్ధి

హైదరాబాద్‌లో శ్రీరామ నవమి శోభాయాత్రకు భారీ భద్రత - సజ్జనార్
న్యూస్

హైదరాబాద్‌లో శ్రీరామ నవమి శోభాయాత్రకు భారీ భద్రత - సజ్జనార్

ఇరాన్‌కు రష్యా నిఘా సహాయం…జెలెన్స్కీ ఆరోపణలు
న్యూస్

ఇరాన్‌కు రష్యా నిఘా సహాయం…జెలెన్స్కీ ఆరోపణలు

కాలుష్యానికి చెక్…హైదరాబాద్‌లో విద్యుత్ బస్సులు
న్యూస్

కాలుష్యానికి చెక్…హైదరాబాద్‌లో విద్యుత్ బస్సులు

దేశంలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పెంచే ప్రతిపాదన
రాజకీయాలు

దేశంలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పెంచే ప్రతిపాదన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!