
రాజకీయాలు

దేశంలో గత ఏడాది వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వచ్చాయని విశాఖపట్నం ఎంపీ ఎం. భరత్ వెల్లడించారు. “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” నినాదంతో రాష్ట్రం విజయవంతంగా ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు.
విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 42, 43వ వార్డుల క్లస్టర్‌లో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువతకు పబ్లిక్ పాలసీ, రాజకీయాల్లో పెద్దపీట వేస్తామని, మహిళా రిజర్వేషన్ చట్టం త్వరలో అమలవుతుందని ఆయన పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!