Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, మే 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘కాబోయే సీఎంకు శుభాకాంక్షలు’.. విజయ్‌పై చంద్రశేఖర్ ధీమా!

03:13 PM, 4 మే, 2026
‘కాబోయే సీఎంకు శుభాకాంక్షలు’.. విజయ్‌పై చంద్రశేఖర్ ధీమా!

వెటరన్ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్ తన కుమారుడు విజయ్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన తదుపరి ముఖ్యమంత్రిగా అవతరించనున్నారని ధీమా వ్యక్తం చేశారు. విజయ్ గెలుపుపై ఒక్క శాతం కూడా సందేహం లేకపోవడం వల్లే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదని ఆయన అన్నారు.

ఇది తమిళనాడుకు మంచి సమయం అని పేర్కొన్న చంద్రశేఖర్, సమాజానికి సేవ చేయాలనే ఆలోచన విజయ్‌కు ఎప్పటినుంచో ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు విజయ్‌ను తమ ఇంటి బిడ్డలా భావించారని, ముఖ్యంగా మహిళలు, యువత అతన్ని గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేరళంలో కాంగ్రెస్ చారిత్రాత్మక విజయం: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

త్వరలో కేరళం ప్రజల ముందు కార్యాచరణ ఉంచుతాం: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్!

సీఎం స్టాలిన్ ఓటమి!

సీఎం స్టాలిన్ ఓటమి!

టీవీకే చీఫ్ కు వైఎస్ జగన్ గ్రీటింగ్స్

టీవీకే చీఫ్ కు వైఎస్ జగన్ గ్రీటింగ్స్

ప్రధాని మోదీ నాయకత్వానికి ప్రజలు మద్దతు తెలిపారు - సీఎం చంద్రబాబు

సీఎం పదవికి రాజీనామా చేయనున్న స్టాలిన్‌

సీఎం పదవికి రాజీనామా చేయనున్న స్టాలిన్‌

ట్యాగ్లు
విజయ్ఎస్ ఏ చంద్రశేఖర్తమిళనాడు రాజకీయాలుటీవీకేఎన్నికల ఫలితాలు 2026విజయ్ తండ్రిరాజకీయ నాయకత్వంయువత మద్దతుమహిళల మద్దతుభారత రాజకీయాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేరళంలో కాంగ్రెస్ చారిత్రాత్మక విజయం: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!
రాజకీయాలు

కేరళలో విజయంపై సీఎం రేవంత్‌ రెడ్డి ట్వీట్
జనరల్

కేరళలో విజయంపై సీఎం రేవంత్‌ రెడ్డి ట్వీట్

త్వరలో కేరళం ప్రజల ముందు కార్యాచరణ ఉంచుతాం: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్!
రాజకీయాలు

త్వరలో కేరళం ప్రజల ముందు కార్యాచరణ ఉంచుతాం: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్!

విజయ్ గెలుస్తాడని చెబితే అందరూ నవ్వారు – ప్రదీప్ గుప్తా
జనరల్

విజయ్ గెలుస్తాడని చెబితే అందరూ నవ్వారు – ప్రదీప్ గుప్తా

సీఎం స్టాలిన్ ఓటమి!
రాజకీయాలు

సీఎం స్టాలిన్ ఓటమి!

సీఎం అవుతానన్న త్రిష పాత వ్యాఖ్యలు వైరల్
జనరల్

సీఎం అవుతానన్న త్రిష పాత వ్యాఖ్యలు వైరల్

టీవీకే చీఫ్ కు వైఎస్ జగన్ గ్రీటింగ్స్
రాజకీయాలు

టీవీకే చీఫ్ కు వైఎస్ జగన్ గ్రీటింగ్స్

ప్రధాని మోదీ నాయకత్వానికి ప్రజలు మద్దతు తెలిపారు - సీఎం చంద్రబాబు
రాజకీయాలు

ప్రధాని మోదీ నాయకత్వానికి ప్రజలు మద్దతు తెలిపారు - సీఎం చంద్రబాబు

సీఎం పదవికి రాజీనామా చేయనున్న స్టాలిన్‌
రాజకీయాలు

సీఎం పదవికి రాజీనామా చేయనున్న స్టాలిన్‌

టీవీకే చీఫ్‌ విజయ్‌ కీలక ఆదేశాలు
రాజకీయాలు

టీవీకే చీఫ్‌ విజయ్‌ కీలక ఆదేశాలు

డీఎంకే ఓటమిపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు
రాజకీయాలు

డీఎంకే ఓటమిపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు

‘కాబోయే సీఎంకు శుభాకాంక్షలు’.. విజయ్‌పై చంద్రశేఖర్ ధీమా!
రాజకీయాలు

‘కాబోయే సీఎంకు శుభాకాంక్షలు’.. విజయ్‌పై చంద్రశేఖర్ ధీమా!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!