4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గ్లోబల్ సమ్మిట్ కి అటెండ్ అవ్వండి, ఇతర రాష్ట్రాల సీఎం లను కోరనున్న తెలంగాణ మంత్రులు

Writer: Pooja 10:33 AM, 3 డిసెంబర్, 2025
 గ్లోబల్ సమ్మిట్ కి అటెండ్ అవ్వండి, ఇతర రాష్ట్రాల సీఎం లను కోరనున్న తెలంగాణ మంత్రులు

ఈ నెల 8, 9 తేదీలలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించబడుతోంది.
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని నిర్ణయించారు.
రేపు వివిధ రాష్ట్రాలకు వెళ్లనున్న మంత్రులు అక్కడి సీఎంలను వ్యక్తిగతంగా ఆహ్వానించనున్నారు.

జమ్ము, గుజరాత్ ముఖ్యమంత్రులను ఆహ్వానించనున్న మంత్రి ఉత్తమ్.
పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రులను ఆహ్వానించనున్న మంత్రి దామోదర్.
ఏపీ ముఖ్యమంత్రిని ఆహ్వానించనున్న మంత్రి కోమటిరెడ్డి.
కర్నాటక, తమిళనాడు ముఖ్యమంత్రులను ఆహ్వానించేందుకు మంత్రి శ్రీధర్ బాబు వెళ్లనున్నారు.

యూపీకి పొంగులేటి, రాజస్థాన్‌కు పొన్నం ప్రభాకర్ వెళ్లనున్నారు.
ఛత్తీస్‌గఢ్‌కు కొండా సురేఖ, వెస్ట్ బెంగాల్‌కు సీతక్క వెళ్లి ఆహ్వానించనున్నారు.
మధ్యప్రదేశ్‌కు తుమ్మల, అసోంకు జూపల్లి వెళ్లనున్నారు.
బిహార్‌కు వివేక్, ఒడిశాకు వాకిటి శ్రీహరి వెళ్లనున్నారు.
హిమాచల్‌కి లక్ష్మణ్, మహారాష్ట్రకు అజారుద్దీన్ వెళ్లనున్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులు, గవర్నర్లను కూడా తెలంగాణ ఎంపీలు ఆహ్వానించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

స్థానిక ఎన్నికలకు టీడీపీ రెడీ.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక ఆదేశాలు

స్థానిక ఎన్నికలకు టీడీపీ రెడీ.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక ఆదేశాలు

నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి

నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి

నాకు చెప్పకుండా తొలగించారు - మంత్రి కొండా సురేఖ

నాకు చెప్పకుండా తొలగించారు - మంత్రి కొండా సురేఖ

లోకనాథం అరెస్టు వెనుక కుట్ర ఉంది: భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు

లోకనాథం అరెస్టు వెనుక కుట్ర ఉంది: భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు

సురేఖ బర్తరఫ్‌పై కాంగ్రెస్‌ను నిలదీసిన  శ్రీనివాస్ గౌడ్

సురేఖ బర్తరఫ్‌పై కాంగ్రెస్‌ను నిలదీసిన శ్రీనివాస్ గౌడ్

ట్యాగ్లు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్తెలంగాణ మంత్రులు ఆహ్వానాలుఅన్ని రాష్ట్రాల సీఎంలుజాతీయ నాయకుల ఆహ్వానంతెలంగాణ రాజకీయాలుతాజా వార్తలుబ్రేకింగ్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

డ్రైవర్‌లెస్ సైబర్‌క్యాబ్ సేవలు ప్రారంభించిన టెస్లా
బిజినెస్

డ్రైవర్‌లెస్ సైబర్‌క్యాబ్ సేవలు ప్రారంభించిన టెస్లా

కల్కి 2898 ఏడి మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్...
సినిమాలు

కల్కి 2898 ఏడి మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్...

డ్రాగన్‌లో బాలీవుడ్ స్టార్ల ఎంట్రీ?
గాసిప్స్

డ్రాగన్‌లో బాలీవుడ్ స్టార్ల ఎంట్రీ?

అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీ అగ్నిప్రమాదం
జనరల్

అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీ అగ్నిప్రమాదం

చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం
క్రీడలు

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం

రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?
సినిమాలు

రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?

కాకా స్థానంలో విశ్వంభర?
సినిమాలు

కాకా స్థానంలో విశ్వంభర?

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు
సినిమాలు

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు

సూర్యకు జోడీగా డిసి బ్యూటీ?
గాసిప్స్

సూర్యకు జోడీగా డిసి బ్యూటీ?

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?
సినిమాలు

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!