
ఓటిటి

కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. మొత్తం 140 స్థానాలకు ఈ నెల 9వ తేదీన పోలింగ్ నిర్వహించనుండగా, మే 4న ఫలితాలు వెల్లడించబడతాయి. ఎన్నికల తుది దశకు చేరుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి గరిష్ట స్థాయికి చేరుకుంది.
ప్రచారానికి చివరి రోజు కావడంతో LDF, UDF, BJP పార్టీలు తమ ప్రచారాన్ని మరింత ఉధృతం చేశాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు భారీ ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తూ చివరి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!