10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భక్తుల మనోభావాలు దెబ్బతింటే క్షమించండి: మంత్రి ఆనం

Writer: Chandrika 01:34 PM, 24 జూన్, 2026
భక్తుల మనోభావాలు దెబ్బతింటే క్షమించండి: మంత్రి ఆనం

సాయిబాబా ఆలయాల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి ప్రచారం చేశారని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం తెలిపారు. సాయిబాబా భక్తుల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు గానీ, ప్రభుత్వానికి గానీ లేదని స్పష్టం చేశారు.

సాయిబాబా భక్తుల విశ్వాసాలను, ఆధ్యాత్మిక భావాలను ప్రభుత్వం గౌరవిస్తుందని మంత్రి పేర్కొన్నారు. తన వ్యాఖ్యల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నట్లయితే హృదయపూర్వకంగా క్షమాపణ కోరుతున్నానని తెలిపారు. అన్ని మతాలు, విశ్వాసాల పట్ల గౌరవం ప్రభుత్వ విధానమని మరోసారి స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు

ఒంగోలు ఎమ్మెల్యే దామచర్లపై బాలినేని ఫైర్...

ఒంగోలు ఎమ్మెల్యే దామచర్లపై బాలినేని ఫైర్...

ఇథనాల్‌పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ఇథనాల్‌పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్

బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి - హరీష్ రావు

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి - హరీష్ రావు

ట్యాగ్లు
ఆనం రామనారాయణ రెడ్డిఏపీ దేవాదాయ శాఖ మంత్రిసాయిబాబాసాయిబాబా ఆలయాలుఆంధ్రప్రదేశ్భక్తులుమత భావాలుఏపీ రాజకీయాలుదేవాలయాల నిర్వహణమంత్రి ప్రకటన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
KJQ డిజిటల్‌ రిలీజ్‌ ఫిక్స్‌
ఓటీటీ

KJQ డిజిటల్‌ రిలీజ్‌ ఫిక్స్‌

సురేష్‌ కొండేటి ‘ప్రేమనే ఊరిలో’.. ఫస్ట్‌ లుక్‌ అదుర్స్‌
సినిమాలు

సురేష్‌ కొండేటి ‘ప్రేమనే ఊరిలో’.. ఫస్ట్‌ లుక్‌ అదుర్స్‌

దర్శకత్వం నుంచి హీరోయిజం వరకు.. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఇదే ట్రెండ్‌
సినిమాలు

దర్శకత్వం నుంచి హీరోయిజం వరకు.. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఇదే ట్రెండ్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ రావు ఫైర్‌
జనరల్

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ రావు ఫైర్‌

సురేష్ కొండేటి టచ్‌తో హిట్ ఖాయం?
సినిమాలు

సురేష్ కొండేటి టచ్‌తో హిట్ ఖాయం?

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఆపిల్‌ నుంచి భారీ ప్రొడక్ట్‌ లాంచ్‌లు..
టెక్నాలజీ

ఆపిల్‌ నుంచి భారీ ప్రొడక్ట్‌ లాంచ్‌లు..

గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌
జనరల్

గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?
సినిమాలు

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి
రాజకీయాలు

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి
జనరల్

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!