
సినిమాలు

తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంపై విశ్వాస పరీక్ష సమయంలో అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ పిల్లో సిబిఐ విచారణ జరపాలని విజ్ఞప్తి చేయబడింది.
విచారణ పూర్తయ్యే వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కూడా పిల్లో డిమాండ్ చేశారు. మైనారిటీలో ఉన్న ప్రభుత్వానికి మద్దతు ఇస్తే పదవులు, కాంట్రాక్టులు ఇస్తామని ఆశ చూపారని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం ప్రక్రియపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని పిటిషన్లో కోరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!