
క్రీడలు

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (MPTC), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (ZPTC) ఎన్నికల్లో 67.24 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,24,32,460 ఓట్లకు గాను 1,50,84,014 ఓట్లు పోలయ్యాయి.
జిల్లాల వారీగా చూస్తే శ్రీసత్యసాయి జిల్లాలో అత్యధికంగా 82.60 శాతం పోలింగ్ నమోదైంది. అల్లూరి జిల్లాలో అత్యల్పంగా 59 శాతం ఓటింగ్ నమోదైంది. విశాఖపట్నం జిల్లాలో 75 శాతం పోలింగ్ జరగగా, నంద్యాల జిల్లాలో 73.70 శాతం, గుంటూరు జిల్లాలో 73.12 శాతం పోలింగ్ నమోదైంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!