
క్రీడలు

తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేత ఎంపిక విషయంలో పార్టీ లోపల విభేదాలు బయటపడుతున్నాయి. సీనియర్ నేత ఎస్.పి. వేలుమణిని అన్నాడీఎంకే లెజిస్లేచర్ పార్టీ లీడర్‌గా ఎన్నుకోవాలని కోరుతూ సుమారు 30 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రోటెం స్పీకర్‌కు మద్దతు లేఖ సమర్పించారు.
ఇదే సమయంలో ఎడప్పాడి కె. పళనిస్వామికి మద్దతుగా ఉన్న 17 మంది ఎమ్మెల్యేలు ఆయనను లెజిస్లేచర్ పార్టీ లీడర్‌గా నియమించాలని వేరుగా వినతిపత్రం అందజేశారు. ఈ పరిణామాలు పార్టీ అంతర్గత రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!