8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీలోకి ‘విశ్వనాథ్‌ & సన్స్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

Writer: Nithish 01:06 PM, 8 సెప్టెంబర్, 2026
ఓటీటీలోకి ‘విశ్వనాథ్‌ & సన్స్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఫ్యామిలీ డ్రామా ‘విశ్వనాథ్‌ & సన్స్‌’ థియేట్రికల్‌ రన్‌ను పూర్తి చేసుకుని ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.260 కోట్లకు పైగా గ్రాస్‌ వసూలు చేసినట్లు చిత్రబృందం తెలిపింది. కుటుంబ గౌరవం, వ్యాపార విలువలు, తండ్రీకొడుకుల అనుబంధం, తరాల మధ్య ఆలోచనా విధానాల్లో మార్పు వంటి అంశాల చుట్టూ కథ సాగుతుంది.

తాజాగా ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ వివరాలు వెల్లడయ్యాయి. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా సెప్టెంబర్‌ 11, 2026 నుంచి ‘విశ్వనాథ్‌ & సన్స్‌’ స్ట్రీమింగ్‌ కానుంది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ సినిమాతో మమితా బైజు వరుసగా మూడోసారి 30 రోజుల్లో రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంలో భాగమైన నటిగా అరుదైన గుర్తింపు పొందినట్లు ప్రచారం జరుగుతోంది. భవానీ శ్రీ, రాధికా శరత్‌కుమార్‌, రవీనా టాండన్‌, నాజర్‌, హర్ష చెముడు తదితరులు కీలక పాత్రల్లో నటించగా, జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భరత్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ పంచనామా ఓటీటీలోకి ఎప్పుడంటే?

భరత్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ పంచనామా ఓటీటీలోకి ఎప్పుడంటే?

‘షాక్’తో పరిణీతి చోప్రా ఓటీటీ ఎంట్రీ

‘షాక్’తో పరిణీతి చోప్రా ఓటీటీ ఎంట్రీ

దుల్కర్-పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’కి భారీ ఓటీటీ డీల్...

దుల్కర్-పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’కి భారీ ఓటీటీ డీల్...

సూరి ‘మండాడి’కి భారీ ఓటీటీ డీల్..

సూరి ‘మండాడి’కి భారీ ఓటీటీ డీల్..

ఓటీటీలోకి భరత్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’...

ఓటీటీలోకి భరత్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’...

ట్యాగ్లు
విశ్వనాథ్ అండ్ సన్స్సూర్యవెంకీ అట్లూరిమమితా బైజునెట్‌ఫ్లిక్స్విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీసూర్య కొత్త సినిమాతెలుగు సినిమాతమిళ సినిమాజీవీ ప్రకాష్ కుమార్
AdvertisementAdvertisement
‘మిర్జాపూర్’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

‘మిర్జాపూర్’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జిహాద్ కొనసాగిస్తాం...ఢిల్లీ ఎవరిదో మర్చిపోయారా? - తల్హా సయీద్
జనరల్

జిహాద్ కొనసాగిస్తాం...ఢిల్లీ ఎవరిదో మర్చిపోయారా? - తల్హా సయీద్

ఎర్రవల్లిలో ఉద్రిక్తత...బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్
జనరల్

ఎర్రవల్లిలో ఉద్రిక్తత...బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్

బిగ్ బాస్ 10: రోహిత్‌పై వర్షిణి ఒక్క కామెంట్.. అసలు ఏం చెప్పాలనుకుంది?
షోస్

బిగ్ బాస్ 10: రోహిత్‌పై వర్షిణి ఒక్క కామెంట్.. అసలు ఏం చెప్పాలనుకుంది?

బిగ్ బాస్ 10: త్రిగుణ్‌పై నెగెటివ్ కామెంట్స్.. తన గేమ్‌ కంటే ఇతరులను రెచ్చగొడుతున్నాడా?
షోస్

బిగ్ బాస్ 10: త్రిగుణ్‌పై నెగెటివ్ కామెంట్స్.. తన గేమ్‌ కంటే ఇతరులను రెచ్చగొడుతున్నాడా?

ఓటీటీలోకి ‘విశ్వనాథ్‌ & సన్స్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘విశ్వనాథ్‌ & సన్స్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

బిగ్ బాస్ 10: రోహిత్‌ లీడర్‌షిప్‌పై కృష్ణుడు ఫైర్‌.. టీమ్‌ గేమా? డామినేషనా?
షోస్

బిగ్ బాస్ 10: రోహిత్‌ లీడర్‌షిప్‌పై కృష్ణుడు ఫైర్‌.. టీమ్‌ గేమా? డామినేషనా?

కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆందోళనలకు దిగొద్దు: హోంమంత్రి అనిత
జనరల్

కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆందోళనలకు దిగొద్దు: హోంమంత్రి అనిత

బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో కలకలం
జనరల్

బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో కలకలం

యశ్‌ రావణుడి విశ్వరూపం.. ‘రామాయణ’లో భారీ స్క్రీన్‌ టైమ్‌!
సినిమాలు

యశ్‌ రావణుడి విశ్వరూపం.. ‘రామాయణ’లో భారీ స్క్రీన్‌ టైమ్‌!

శామ్‌సంగ్ ఇండియాలో లేఆఫ్స్ కలకలం
బిజినెస్

శామ్‌సంగ్ ఇండియాలో లేఆఫ్స్ కలకలం

బిగ్ బాస్ 10: నేటి ఓటింగ్‌లో చివర్లో కృష్ణుడు.. తర్వాతి స్థానాల్లో వీళ్లే!
షోస్

బిగ్ బాస్ 10: నేటి ఓటింగ్‌లో చివర్లో కృష్ణుడు.. తర్వాతి స్థానాల్లో వీళ్లే!

బ్రిక్స్‌ సమ్మిట్‌ ఎఫెక్ట్‌.. ఢిల్లీలో హోటల్‌ రూమ్‌ రేట్లు ఆకాశానికి!
జనరల్

బ్రిక్స్‌ సమ్మిట్‌ ఎఫెక్ట్‌.. ఢిల్లీలో హోటల్‌ రూమ్‌ రేట్లు ఆకాశానికి!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!