
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 తాజా ఎపిసోడ్లో టీమ్ గేమ్, లీడర్షిప్ అంశాలపై కృష్ణుడు, రోహిత్ మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. టాస్క్‌లో టీమ్ ప్రదర్శన, లీడర్ వ్యవహరించిన తీరుపై కృష్ణుడు తన అభిప్రాయాన్ని నేరుగా వెల్లడించాడు.
‘నువ్వు లీడర్‌గా మారడానికి సరిపోవు’, ‘పక్క టీమ్ గెలిస్తే లక్ అంటావా?’ అంటూ కృష్ణుడు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. టీమ్ గేమ్ అంటే కోఆర్డినేషన్‌తో కలిసి ఆడటమే కానీ, ‘ఇలా పట్టుకోండి.. అలా చేయండి’ అంటూ పదేపదే సూచనలు ఇవ్వడం డామినేషన్గా అనిపించడం లేదా? అని నిలదీశాడు. దీంతో అసలు టీమ్ గేమ్‌లో లీడర్షిప్ ఎలా ఉండాలి అనే చర్చ మొదలైంది. కృష్ణుడు చెప్పింది కరెక్ట్ అనిపించిందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!