8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భరత్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ పంచనామా ఓటీటీలోకి ఎప్పుడంటే?

Writer: Harika S 09:19 AM, 8 సెప్టెంబర్, 2026
భరత్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ పంచనామా ఓటీటీలోకి ఎప్పుడంటే?

ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు మరో ఆసక్తికరమైన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌ సిద్ధమైంది. తమిళ నటుడు భరత్‌ కీలక పాత్రలో నటించిన తెలుగు వెబ్‌సిరీస్‌ పంచనామా. మోహన్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను ఉదయ భాను ప్రొడక్షన్స్‌ పతాకంపై విజయేంద్ర మౌళి, ఉదయభాను నిర్మిస్తున్నారు.

ఆదివారం విడుదలైన ట్రైలర్‌ సిరీస్‌పై ఆసక్తిని పెంచుతోంది. ఇందులో భరత్‌ పోలీస్‌ అధికారిగా కనిపిస్తూ ఓ మిస్టరీ కేసును ఛేదించే ప్రయత్నం చేస్తారు. ప్రవీణ్‌, ఆది, జోసఫ్‌ అనే ముగ్గురు ఎందుకు చనిపోయారు? కొద్ది రోజుల తర్వాత లభించిన చేతులు ఎవరివి? వాటిని అక్కడికి తీసుకొచ్చింది ఎవరు? ఈ ఘటన వెనుక అసలు కారణం ఏమిటి? అనే ప్రశ్నలు కథలో ఉత్కంఠను పెంచుతున్నాయి.

ఈ మిస్టరీలకు సమాధానాలు తెలుసుకోవాలంటే సిరీస్‌ను చూడాల్సిందే. శివాజీ రాజా, మేథారెడ్డి, రూప లక్ష్మి, శ్రీజ తదితరులు ఇందులో నటిస్తున్నారు. పంచనామా సెప్టెంబర్‌ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘షాక్’తో పరిణీతి చోప్రా ఓటీటీ ఎంట్రీ

‘షాక్’తో పరిణీతి చోప్రా ఓటీటీ ఎంట్రీ

దుల్కర్-పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’కి భారీ ఓటీటీ డీల్...

దుల్కర్-పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’కి భారీ ఓటీటీ డీల్...

సూరి ‘మండాడి’కి భారీ ఓటీటీ డీల్..

సూరి ‘మండాడి’కి భారీ ఓటీటీ డీల్..

ఓటీటీలోకి భరత్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’...

ఓటీటీలోకి భరత్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’...

‘మిర్జాపూర్’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

‘మిర్జాపూర్’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

స్టార్ నటీనటులతో ‘లస్ట్ స్టోరీస్ 3’.. నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎప్పుడంటే?

స్టార్ నటీనటులతో ‘లస్ట్ స్టోరీస్ 3’.. నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎప్పుడంటే?

ట్యాగ్లు
పంచనామాభరత్తెలుగు వెబ్‌సిరీస్క్రైమ్ థ్రిల్లర్మిస్టరీ థ్రిల్లర్జీ5మోహన్ శ్రీనివాస్తెలుగు ఓటీటీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేవంత్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి విమర్శలు
రాజకీయాలు

రేవంత్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి విమర్శలు

ఫేక్ బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రణయ్ రెడ్డి వంగా ఫైర్
సినిమాలు

ఫేక్ బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రణయ్ రెడ్డి వంగా ఫైర్

బాక్సాఫీస్ వద్ద ‘మీర్జాపూర్’ హవా
గాసిప్స్

బాక్సాఫీస్ వద్ద ‘మీర్జాపూర్’ హవా

యూట్యూబర్ నందనకు పోలీసుల నోటీసులు
జనరల్

యూట్యూబర్ నందనకు పోలీసుల నోటీసులు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు విప్ జారీ
జనరల్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు విప్ జారీ

‘ది ప్యారడైజ్’ పనులు ఇంకా పూర్తికాలేదా?
గాసిప్స్

‘ది ప్యారడైజ్’ పనులు ఇంకా పూర్తికాలేదా?

చిన్న పనులు చేసినా చేతులు వణుకుతున్నాయా? ఎసెన్షియల్ ట్రెమర్‌పై వైద్యుల సూచనలు
ఆరోగ్యం

చిన్న పనులు చేసినా చేతులు వణుకుతున్నాయా? ఎసెన్షియల్ ట్రెమర్‌పై వైద్యుల సూచనలు

పిల్లల ఆరోగ్యంపై పేరెంట్స్ జాగ్రత్త.. కిడ్నీ సమస్యలపై వైద్యుల సూచనలు
ఆరోగ్యం

పిల్లల ఆరోగ్యంపై పేరెంట్స్ జాగ్రత్త.. కిడ్నీ సమస్యలపై వైద్యుల సూచనలు

‘ఖైదీ 2'...లైట్ అంటారా?
సినిమాలు

‘ఖైదీ 2'...లైట్ అంటారా?

‘దాదా’లో మంచు మనోజ్ భయంకర పాత్ర?
గాసిప్స్

‘దాదా’లో మంచు మనోజ్ భయంకర పాత్ర?

అయోమయంలో ‘ఓజీ’ హీరోయిన్‌?
సినిమాలు

అయోమయంలో ‘ఓజీ’ హీరోయిన్‌?

బిగ్ బాస్ హోస్ట్‌లలో అత్యధిక రెమ్యునరేషన్ ఎవరిదంటే..
షోస్

బిగ్ బాస్ హోస్ట్‌లలో అత్యధిక రెమ్యునరేషన్ ఎవరిదంటే..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!