
సినిమాలు

మలయాళ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి. చిన్న సినిమాలైనా మంచి వసూళ్లు సాధిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వాలా 2 తర్వాత భరతనాట్యం 2 మోహినియాట్టం సినిమా కూడా కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 21.50 కోట్ల వసూళ్లు సాధించింది.
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. భరతనాట్యం 2 మోహినియాట్టం ఈ నెల 8 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ డార్క్ కామెడీ చిత్రంలో సూరజ్ వెంజరమూడి, సైజు కురుప్ ప్రధాన పాత్రల్లో నటించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!