
గాసిప్స్
.jpeg&w=3840&q=75)
నాంపల్లి ఫైర్ ప్రమాదానికి సంబంధించి ఫర్నిచర్ షాప్ యజమాని సతీష్ బచా (54)ను అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో చిన్నారులు సహా పలువురు ప్రాణాలు కోల్పోవడంతో నగరమంతా తీవ్ర విషాదం నెలకొంది.
అగ్నిప్రమాదంలో మరణించిన పిల్లల తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు బీఎన్ఎస్ 110 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో వ్యాపారం నిర్వహించడం, ఫైర్ సేఫ్టీ నియమాలు పాటించకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో వెల్లడైంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!