
బిజినెస్

తమిళ సినీ నటుడు విజయ్ విడాకుల వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన భార్య సంగీత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తూ కొత్త పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. విడాకుల కేసు పూర్తయ్యే వరకు తమ ఇంటిలోనే నివసించేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె న్యాయస్థానాన్ని కోరినట్లు తెలిసింది.
ఈ పిటిషన్‌తో ఈ కుటుంబ వివాదంలో కొత్త మలుపు తిరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. న్యాయస్థానం ఈ విషయంపై ఏ విధంగా స్పందిస్తుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!