
సినిమాలు

కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ నటించిన తమిళ సినిమా ‘యూత్’ మొదట ఈ నెల 26 న విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఒక రోజు ఆలస్యంగా 27 న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే తమిళంలో మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ2సీ టాకీస్ తీసుకొస్తోంది.
కెన్ కరునాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా “కమ్ విత్ యువర్ గ్యాంగ్, నో ఏజ్ లిమిట్” అనే ట్యాగ్‌లైన్‌తో యూత్‌ను ఆకట్టుకుంటోంది. పాటలు, ప్రమోషన్లకు మంచి స్పందన వస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
.webp&w=3840&q=75)

















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!