23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇంటిమసీ సీన్లపై ఆసక్తికర విషయాలు చెప్పిన విశాల్‌ భరద్వాజ్‌

Writer: Nithish 09:51 AM, 23 సెప్టెంబర్, 2026
ఇంటిమసీ సీన్లపై ఆసక్తికర విషయాలు చెప్పిన విశాల్‌ భరద్వాజ్‌

సినిమాల్లో సన్నిహిత సన్నివేశాల చిత్రీకరణలో ఇంటిమసీ డైరెక్టర్లు, కోఆర్డినేటర్ల ప్రాధాన్యం పెరుగుతున్న తీరుపై దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌ స్పందించారు. తన కెరీర్‌ తొలినాళ్లలో ఇలాంటి సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు ఎదురైన ఇబ్బందులను ఆయన గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఇంటిమసీ కోఆర్డినేటర్లు సాధారణం కాకపోవడంతో నటీమణులు సన్నివేశాల గురించి కొన్ని విషయాలు నేరుగా దర్శకుడిని అడిగేవారని, వాటిని సహనటుడికి చెప్పాల్సి వచ్చేదని తెలిపారు. అలాంటి సందర్భాల్లో పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండేదని భరద్వాజ్‌ పేర్కొన్నారు.

ఇక రాబోయే నెట్‌ఫ్లిక్స్‌ ఆంథాలజీ ‘లస్ట్‌ స్టోరీస్‌ 3’లో తన దర్శకత్వం వహించిన భాగం చిత్రీకరణ మాత్రం గతంతో పోలిస్తే సులువుగా సాగిందని చెప్పారు. నిజ జీవితంలో భార్యాభర్తలైన అదితి రావు హైదరి, సిద్ధార్థ్‌ కలిసి నటించడం వల్ల ఇద్దరూ ఒకరితో ఒకరు సౌకర్యంగా ఉన్నారని, దాంతో సగం ఇబ్బందికర పరిస్థితులు తొలగిపోయాయని వివరించారు. షూటింగ్‌ సమయంలో బాడీ డబుల్స్‌ను ఉపయోగించేందుకు కూడా వారు అంగీకరించలేదని విశాల్‌ భరద్వాజ్‌ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ రుచిని మీకు ఇష్టమైన సింగిల్ స్క్రీన్స్‌కు తీసుకొస్తున్న మైత్రీ థియేటర్స్!

తెలంగాణ రుచిని మీకు ఇష్టమైన సింగిల్ స్క్రీన్స్‌కు తీసుకొస్తున్న మైత్రీ థియేటర్స్!

విజయ్ దేవరకొండ దూకుడుకు బ్రేకుల్లేవు!

విజయ్ దేవరకొండ దూకుడుకు బ్రేకుల్లేవు!

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు

దేశావ్యాప్తంగా ప్రభాసే నెం.1 హీరో!

దేశావ్యాప్తంగా ప్రభాసే నెం.1 హీరో!

రా అండ్‌ రస్టిక్‌ సినిమాలతో సక్సెస్‌ ఖాయమా?

రా అండ్‌ రస్టిక్‌ సినిమాలతో సక్సెస్‌ ఖాయమా?

అద్భుత దృశ్యాలతో ఆకట్టుకుంటున్న ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’!

అద్భుత దృశ్యాలతో ఆకట్టుకుంటున్న ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’!

ట్యాగ్లు
విశాల్ భరద్వాజ్లస్ట్ స్టోరీస్ 3అదితి రావు హైదరిసిద్ధార్థ్ఇంటిమసీ సీన్స్ఇంటిమసీ డైరెక్టర్లునెట్‌ఫ్లిక్స్బాలీవుడ్సినిమా వార్తలుసినిమా షూటింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ రుచిని మీకు ఇష్టమైన సింగిల్ స్క్రీన్స్‌కు తీసుకొస్తున్న మైత్రీ థియేటర్స్!
సినిమాలు

తెలంగాణ రుచిని మీకు ఇష్టమైన సింగిల్ స్క్రీన్స్‌కు తీసుకొస్తున్న మైత్రీ థియేటర్స్!

బడా గణేష్ దర్శనానికి నేటితో ముగింపు..
జనరల్

బడా గణేష్ దర్శనానికి నేటితో ముగింపు..

సినీ నటుడు నాని ట్వీట్‌కు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందన
జనరల్

సినీ నటుడు నాని ట్వీట్‌కు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందన

హూతీల విషయంలో అమెరికా వైఖరిపై సౌదీ అసంతృప్తి..
జనరల్

హూతీల విషయంలో అమెరికా వైఖరిపై సౌదీ అసంతృప్తి..

‘ది ప్యారడైజ్‌’.. ది నెక్స్ట్‌ బిగ్‌ థింగ్‌!
గాసిప్స్

‘ది ప్యారడైజ్‌’.. ది నెక్స్ట్‌ బిగ్‌ థింగ్‌!

బిగ్ బాస్ తెలుగు 10: ఒక్క గొడవతో సుధీర్‌కు భారీగా పెరిగిన మద్దతు...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఒక్క గొడవతో సుధీర్‌కు భారీగా పెరిగిన మద్దతు...

విజయ్ దేవరకొండ దూకుడుకు బ్రేకుల్లేవు!
సినిమాలు

విజయ్ దేవరకొండ దూకుడుకు బ్రేకుల్లేవు!

ఒక్క హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన శర్వానంద్‌?
గాసిప్స్

ఒక్క హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన శర్వానంద్‌?

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: వంశీ, త్రిగుణ్ నోటికి ప్లాస్టర్.. కెప్టెన్ ఝాన్సీ వార్నింగ్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: వంశీ, త్రిగుణ్ నోటికి ప్లాస్టర్.. కెప్టెన్ ఝాన్సీ వార్నింగ్

అక్షయ్ కుమార్ - దిల్ రాజు సినిమా వాయిదా?
గాసిప్స్

అక్షయ్ కుమార్ - దిల్ రాజు సినిమా వాయిదా?

కల్కి 2లో నసీరుద్దీన్ షా ఎంట్రీ?
గాసిప్స్

కల్కి 2లో నసీరుద్దీన్ షా ఎంట్రీ?

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!