27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల...

Writer: Chandrika 08:37 PM, 27 సెప్టెంబర్, 2026
‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల...

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘లవ్ అండ్ వార్’పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. ఇప్పటికే రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసిన చిత్రబృందం.. తాజాగా విక్కీ కౌశల్ ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించింది. పోస్టర్‌లో సిగరెట్, లైటర్‌తో కనిపిస్తున్న విక్కీ.. ఎంతో ఇంటెన్స్‌గా కనిపిస్తున్నారు. ఇప్పటివరకు చూడని విభిన్నమైన లుక్‌లో ఆయన దర్శనమివ్వడం అభిమానులను ఆకట్టుకుంటోంది.

రణ్‌బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్నారు. ముగ్గురి ఫస్ట్ లుక్ పోస్టర్లు విభిన్నమైన పాత్రలు, ప్రత్యేకమైన ప్రపంచాలను పరిచయం చేస్తున్నాయి. ముఖ్యంగా విక్కీ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ‘లవ్ అండ్ వార్’ 2027 జనవరి 21న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్

మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...

‘కాకా’ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్!

‘కాకా’ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్!

కీర్తిసురేశ్‌ కొత్త మూవీ రిలీజ్‌కు మలేషియాలో బ్రేక్...

కీర్తిసురేశ్‌ కొత్త మూవీ రిలీజ్‌కు మలేషియాలో బ్రేక్...

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న సిద్ధార్థ్ మల్హోత్రా-తమన్నా ‘ది వాన్’...

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న సిద్ధార్థ్ మల్హోత్రా-తమన్నా ‘ది వాన్’...

ట్యాగ్లు
లవ్ అండ్ వార్విక్కీ కౌశల్రణ్‌బీర్ కపూర్అలియా భట్సంజయ్ లీలా భన్సాలీబాలీవుడ్హిందీ సినిమాసినిమా అప్‌డేట్స్ఫస్ట్ లుక్సినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నివిన్ పౌలీ, మమితా బైజు ‘బెత్లహెం కుటుంబ యూనిట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ఓటీటీ

నివిన్ పౌలీ, మమితా బైజు ‘బెత్లహెం కుటుంబ యూనిట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ..
క్రీడలు

సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ..

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..
క్రీడలు

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..

మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్
సినిమాలు

మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు వర్షం ముప్పు..
క్రీడలు

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు వర్షం ముప్పు..

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..
సినిమాలు

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిని కాపాడేందుకు కెప్టెన్సీ, ఇమ్యూనిటీ  ముకేశ్ వదులుకుంటాడా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిని కాపాడేందుకు కెప్టెన్సీ, ఇమ్యూనిటీ ముకేశ్ వదులుకుంటాడా?

వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ..
క్రీడలు

వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ..

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...
సినిమాలు

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...

‘కాకా’ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్!
సినిమాలు

‘కాకా’ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్!

కీర్తిసురేశ్‌ కొత్త మూవీ రిలీజ్‌కు మలేషియాలో బ్రేక్...
సినిమాలు

కీర్తిసురేశ్‌ కొత్త మూవీ రిలీజ్‌కు మలేషియాలో బ్రేక్...

‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల...
సినిమాలు

‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!