30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏఐ సంస్థపై ఉర్వశి రౌతేలా టీమ్‌ న్యాయపరమైన చర్యలు

Writer: Shivani K 10:47 PM, 29 సెప్టెంబర్, 2026
ఏఐ సంస్థపై ఉర్వశి రౌతేలా టీమ్‌ న్యాయపరమైన చర్యలు

బాలీవుడ్‌ నటి ఉర్వశి రౌతేలా పేరు, ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించిందంటూ లాస్‌ ఏంజెల్స్‌కు చెందిన ఓ కృత్రిమ మేధ సంస్థపై ఆమె టీమ్‌ న్యాయపరమైన చర్యలకు సిద్ధమైంది. ఉర్వశి గుర్తింపు, దృశ్యాలను అనుమతి లేకుండా ఉపయోగించడం ద్వారా ఆ సంస్థ భారీ వాణిజ్య విలువను సృష్టించిందని ఆమె టీమ్‌ ఆరోపించింది. ఈ వ్యవహారంలో నష్టపరిహారంగా ప్రస్తుతం రూ.7,000 కోట్లను అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది. అయితే సంబంధిత సంస్థ పేరు, న్యాయపరమైన చర్యల పూర్తి వివరాలను ఉర్వశి టీమ్‌ వెల్లడించలేదు.

కృత్రిమ మేధ సంస్థలు తమ వ్యాపారాన్ని, బ్రాండ్‌ను అభివృద్ధి చేసుకోవచ్చని, అయితే ఉర్వశి పేరు, ఫొటోలు, వీడియోలు లేదా గుర్తింపును అనుమతి లేకుండా వాణిజ్య కార్యకలాపాల్లో ఉపయోగించరాదని ఆమె టీమ్‌ హెచ్చరించింది. కృత్రిమ మేధ ద్వారా ప్రముఖుల ఫొటోలు, వీడియోలు, గొంతులను ఉపయోగించి కంటెంట్‌ రూపొందించడం పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలోనూ ఉర్వశి తనను ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె ముందు మోకాళ్లపై ఉన్నట్లు చూపించిన కృత్రిమ మేధ రూపొందించిన చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ సినిమాపై క్రేజీ అప్‌డేట్‌..

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్‌’ ఘన విజయం సాధించాలి: ఎన్టీఆర్‌

నజ్రియాతో పెళ్లిపై ఫహాద్‌ ఫాజిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

‘లియో’లో విజయ్‌ కనిపించిన కశ్మీర్‌ కేఫ్‌.. అభిమానులకు స్పెషల్‌ స్పాట్‌

‘తెల్లకాగితం’ కంటెంట్‌ లీక్‌.. తీవ్రంగా ఖండించిన నిర్మాణ సంస్థ

రజినీకాంత్‌ ‘జైలర్‌ 2’ నుంచి కొత్త సాంగ్‌ విడుదల

ట్యాగ్లు
ఉర్వశి రౌతేలాకృత్రిమ మేధఏఐ సంస్థరూ.7000 కోట్ల నష్టపరిహారంసెలబ్రిటీ హక్కులువ్యక్తిత్వ హక్కులుఫొటోల దుర్వినియోగంవీడియోల దుర్వినియోగంబాలీవుడ్డిజిటల్ హక్కులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గుట్కా స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రాణాలకు తెగించిన పోలీస్‌.. సీఎం విజయ్‌ ప్రశంసలు!
జనరల్

గుట్కా స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రాణాలకు తెగించిన పోలీస్‌.. సీఎం విజయ్‌ ప్రశంసలు!

ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ సినిమాపై క్రేజీ అప్‌డేట్‌..
సినిమాలు

ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ సినిమాపై క్రేజీ అప్‌డేట్‌..

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్‌’ ఘన విజయం సాధించాలి: ఎన్టీఆర్‌
సినిమాలు

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్‌’ ఘన విజయం సాధించాలి: ఎన్టీఆర్‌

నజ్రియాతో పెళ్లిపై ఫహాద్‌ ఫాజిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

నజ్రియాతో పెళ్లిపై ఫహాద్‌ ఫాజిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏఐ సంస్థపై ఉర్వశి రౌతేలా టీమ్‌ న్యాయపరమైన చర్యలు
సినిమాలు

ఏఐ సంస్థపై ఉర్వశి రౌతేలా టీమ్‌ న్యాయపరమైన చర్యలు

‘లియో’లో విజయ్‌ కనిపించిన కశ్మీర్‌ కేఫ్‌.. అభిమానులకు స్పెషల్‌ స్పాట్‌
సినిమాలు

‘లియో’లో విజయ్‌ కనిపించిన కశ్మీర్‌ కేఫ్‌.. అభిమానులకు స్పెషల్‌ స్పాట్‌

వరుస హత్యలపై విజయ్‌ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసిన ఉదయనిధి

తెలంగాణ పోలీసు నియామక బోర్డుకు జాతీయ పురస్కారం..

సూర్యాపేటలో భారీ కేంద్రీకృత వంటశాల..
జనరల్

సూర్యాపేటలో భారీ కేంద్రీకృత వంటశాల..

టీజీఎస్‌పీడీసీఎల్‌ చరిత్రలోనే అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు
జనరల్

టీజీఎస్‌పీడీసీఎల్‌ చరిత్రలోనే అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు

‘తెల్లకాగితం’ కంటెంట్‌ లీక్‌.. తీవ్రంగా ఖండించిన నిర్మాణ సంస్థ
సినిమాలు

‘తెల్లకాగితం’ కంటెంట్‌ లీక్‌.. తీవ్రంగా ఖండించిన నిర్మాణ సంస్థ

రజినీకాంత్‌ ‘జైలర్‌ 2’ నుంచి కొత్త సాంగ్‌ విడుదల
సినిమాలు

రజినీకాంత్‌ ‘జైలర్‌ 2’ నుంచి కొత్త సాంగ్‌ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!