Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

24, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఒక్క ఫొటోతో రూమర్లకు చెక్.. విజయ్‌పై త్రిష స్పెషల్ పోస్ట్

09:43 PM, 23 జూన్, 2026
ఒక్క ఫొటోతో రూమర్లకు చెక్.. విజయ్‌పై త్రిష స్పెషల్ పోస్ట్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌, హీరోయిన్ త్రిష కృష్ణన్‌ల గురించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాలకు తాజాగా త్రిష పెట్టిన ఒక పోస్ట్‌తో చెక్ పడింది. విజయ్ పుట్టినరోజు రోజున త్రిష శుభాకాంక్షలు తెలియజేయకపోవడంతో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో పలు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్తలు అభిమానుల మధ్య కూడా పెద్ద చర్చకు దారితీశాయి.

అయితే ఆ పుకార్లకు ముగింపు పలుకుతూ త్రిష తన ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌తో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు. “నా జీవితంలోని ప్రతి విషయానికి అర్థాన్ని ఇచ్చే ఆ ప్రత్యేక వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ ఆమె క్యాప్షన్ రాశారు. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్‌గా మారగా, విజయ్-త్రిషపై వస్తున్న రూమర్లకు ఇదే సమాధానమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గ్రాండ్ గా పెద్ది మూవీ విజయోస్తవ వేడుక

గ్రాండ్ గా పెద్ది మూవీ విజయోస్తవ వేడుక

చిన్న సినిమాగా వచ్చి పెద్ద స్పందన దక్కించుకున్న ‘దీవాన’!

చిన్న సినిమాగా వచ్చి పెద్ద స్పందన దక్కించుకున్న ‘దీవాన’!

రిపబ్లిక్ సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా రామ్ చరణ్, ఉపాసన

రిపబ్లిక్ సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా రామ్ చరణ్, ఉపాసన

భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘ఈథా’ టీజర్

భావోద్వేగాలతో కట్టిపడేసిన ‘ఈథా’ టీజర్

‘నువ్వు ఎందుకు పనికొస్తావ్?’.. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నే నా జీవితాన్ని మార్చింది: రాజేంద్ర ప్రసాద్
ట్యాగ్లు
త్రిష కృష్ణన్విజయ్తమిళనాడు సీఎం విజయ్త్రిష బర్త్‌డే విషెస్విజయ్ పుట్టినరోజుకోలీవుడ్ వార్తలువైరల్ ఫొటోసెలబ్రిటీ రూమర్లుసోషల్ మీడియా వైరల్ఎంటర్టైన్మెంట్ వార్తలు
Advertisement

‘నువ్వు ఎందుకు పనికొస్తావ్?’.. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నే నా జీవితాన్ని మార్చింది: రాజేంద్ర ప్రసాద్

ఫస్ట్ హాఫ్‌కు సామ్ ఫుల్ స్టాప్.. సెకండాఫ్‌కు ‘లెనిన్’ గ్రాండ్ స్టార్ట్?

ఫస్ట్ హాఫ్‌కు సామ్ ఫుల్ స్టాప్.. సెకండాఫ్‌కు ‘లెనిన్’ గ్రాండ్ స్టార్ట్?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్రాండ్ గా పెద్ది మూవీ విజయోస్తవ వేడుక
సినిమాలు

గ్రాండ్ గా పెద్ది మూవీ విజయోస్తవ వేడుక

ఏఐ, ఐటీ కలిసి ఎదుగుతాయి : నందన్ నీలేకని
టెక్నాలజీ

ఏఐ, ఐటీ కలిసి ఎదుగుతాయి : నందన్ నీలేకని

రాష్ట్రపతితో ప్రధాని భేటీ
జనరల్

రాష్ట్రపతితో ప్రధాని భేటీ

ఐఆర్‌సీటీసీ సీఎండీ సంజయ్ కుమార్ జైన్ రాజీనామా
జనరల్

ఐఆర్‌సీటీసీ సీఎండీ సంజయ్ కుమార్ జైన్ రాజీనామా

ఒక్క ఫొటోతో రూమర్లకు చెక్.. విజయ్‌పై త్రిష స్పెషల్ పోస్ట్
సినిమాలు

ఒక్క ఫొటోతో రూమర్లకు చెక్.. విజయ్‌పై త్రిష స్పెషల్ పోస్ట్

ICC ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ వన్ గా తెలుగు క్రికెటర్
క్రీడలు

ICC ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ వన్ గా తెలుగు క్రికెటర్

సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌లో అవని కేజ్రీవాల్ అద్భుతం
జనరల్

సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌లో అవని కేజ్రీవాల్ అద్భుతం

ప్రేమ, పెళ్లి, హత్య అనుమానాలు.. మహారాష్ట్రలో సంచలన కేసు!
జనరల్

ప్రేమ, పెళ్లి, హత్య అనుమానాలు.. మహారాష్ట్రలో సంచలన కేసు!

సెక్రటేరియట్ ఉద్యోగాల పేరుతో మోసం.. కేటుగాడు అరెస్ట్
జనరల్

సెక్రటేరియట్ ఉద్యోగాల పేరుతో మోసం.. కేటుగాడు అరెస్ట్

తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ నేత కేశవరెడ్డిపై హత్యాయత్నం!
జనరల్

తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ నేత కేశవరెడ్డిపై హత్యాయత్నం!

చిన్న సినిమాగా వచ్చి పెద్ద స్పందన దక్కించుకున్న ‘దీవాన’!
సినిమాలు

చిన్న సినిమాగా వచ్చి పెద్ద స్పందన దక్కించుకున్న ‘దీవాన’!

రిపబ్లిక్ సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా రామ్ చరణ్, ఉపాసన
సినిమాలు

రిపబ్లిక్ సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా రామ్ చరణ్, ఉపాసన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!