
టెక్నాలజీ

తెలంగాణ హైకోర్టు అఖండ 2 టికెట్ రేట్ల పెంపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఆన్లైన్లో టికెట్లు విక్రయించడం ఎలా జరుగుతోందని నిర్మాతలు మరియు బుక్ మైషోను ప్రశ్నించింది. “కోర్టు ఆదేశాల ముందే ప్రేక్షకులు టికెట్లు బుక్ చేసుకున్నారు” అనే బుక్ మై షో వివరణను కూడా హైకోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. పెంచిన రేట్లతోనే టికెట్లు అమ్ముతున్నారా? కోర్టు ఆదేశాలను ఎందుకు పాటించలేదని ప్రశ్నిస్తూ, “మీపై ధిక్కారణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరించండి” అని హైకోర్టు హెచ్చరించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!