18, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆర్‌సీబీతో అనుబంధమే ముఖ్యం.. ఇంగ్లాండ్ కోచ్ పదవికి ఆండీ ఫ్లవర్ దూరం

Writer: Harika S 10:47 AM, 18 జులై, 2026
ఆర్‌సీబీతో అనుబంధమే ముఖ్యం.. ఇంగ్లాండ్ కోచ్ పదవికి ఆండీ ఫ్లవర్ దూరం

రాయల్ ఛాంలెంజర్స్ బెంగళూరు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ ఇంగ్లాండ్ తదుపరి టెస్ట్ కోచ్ పదవిని స్వీకరించే అవకాశాన్ని తిరస్కరించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్‌సీబీతో చేస్తున్న పని పట్ల సంతృప్తిగా ఉన్న ఆయన, ఫ్రాంచైజీతో తన ప్రయాణాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఆర్‌సీబీతో కలిసి పనిచేస్తున్న సమయంలో ఆండీ ఫ్లవర్ జట్టులో బలమైన సంస్కృతిని నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. ఆటగాళ్ల మధ్య సమన్వయం, జట్టు ప్రణాళికలు, విజయాల దిశగా తీసుకున్న నిర్ణయాలతో ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.

ఆర్‌సీబీకి తన ఆటగాళ్లు, సిబ్బందితో ఎప్పటి నుంచో ప్రత్యేక అనుబంధం ఉంది. క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ వంటి మాజీ ఆటగాళ్లు ఇప్పటికీ ఆర్‌సీబీ కుటుంబంలో భాగంగానే గౌరవం పొందుతున్నారు. ఇప్పుడు ఆండీ ఫ్లవర్ నిర్ణయం కూడా అదే నమ్మకం, అనుబంధాన్ని ప్రతిబింబిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓపెన్ టైటిల్‌కు అడుగు దూరంలో పీవీ సింధు

ఓపెన్ టైటిల్‌కు అడుగు దూరంలో పీవీ సింధు

ఫిఫా ఫైనల్‌కు ట్రంప్ హాజరు

ఫిఫా ఫైనల్‌కు ట్రంప్ హాజరు

ఫిఫా ఫీవర్.. హైదరాబాద్ బార్లకు గుడ్ న్యూస్!

ఫిఫా ఫీవర్.. హైదరాబాద్ బార్లకు గుడ్ న్యూస్!

వరల్డ్ కప్ విజేతలకు అదిరే సర్‌ప్రైజ్..ట్రోఫీతో పాటు ఇంకో గిఫ్ట్

వరల్డ్ కప్ విజేతలకు అదిరే సర్‌ప్రైజ్..ట్రోఫీతో పాటు ఇంకో గిఫ్ట్

వరల్డ్ కప్ ఫైనల్ టికెట్లకు రికార్డు ధర

వరల్డ్ కప్ ఫైనల్ టికెట్లకు రికార్డు ధర

ట్యాగ్లు
ఆండీ ఫ్లవర్ఆర్‌సీబీఇంగ్లాండ్ టెస్ట్ కోచ్క్రికెట్ఐపీఎల్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
మహ్మద్ నవాజ్‌పై ఐసీసీ వేటు.. కారణం ఇదే!

మహ్మద్ నవాజ్‌పై ఐసీసీ వేటు.. కారణం ఇదే!

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ధురంధర్’, ‘ది రాజా సాబ్’ తర్వాత టాప్ వ్యూస్‌లో ‘అగ్లీ స్టోరీ’
సినిమాలు

‘ధురంధర్’, ‘ది రాజా సాబ్’ తర్వాత టాప్ వ్యూస్‌లో ‘అగ్లీ స్టోరీ’

‘ఊరు–వాడ’ సేవా కార్యక్రమాన్ని ప్రకటించిన రా ఎన్టీఆర్
జనరల్

‘ఊరు–వాడ’ సేవా కార్యక్రమాన్ని ప్రకటించిన రా ఎన్టీఆర్

విద్యార్థుల హాస్టల్‌లో సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీ
జనరల్

విద్యార్థుల హాస్టల్‌లో సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీ

ఓపెన్ టైటిల్‌కు అడుగు దూరంలో పీవీ సింధు
క్రీడలు

ఓపెన్ టైటిల్‌కు అడుగు దూరంలో పీవీ సింధు

గృహ హింస చట్టం కింద వదినకు మరిది నుంచి భరణం పొందే హక్కు: సుప్రీంకోర్టు
జనరల్

గృహ హింస చట్టం కింద వదినకు మరిది నుంచి భరణం పొందే హక్కు: సుప్రీంకోర్టు

భారత్-జపాన్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌పై మాజీ జపాన్ మంత్రి వ్యాఖ్యలు..
జనరల్

భారత్-జపాన్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌పై మాజీ జపాన్ మంత్రి వ్యాఖ్యలు..

రామ మందిర ట్రస్ట్ కీలక నిర్ణయం.. ఇదే
జనరల్

రామ మందిర ట్రస్ట్ కీలక నిర్ణయం.. ఇదే

ఆర్‌సీబీతో అనుబంధమే ముఖ్యం.. ఇంగ్లాండ్ కోచ్ పదవికి ఆండీ ఫ్లవర్ దూరం
క్రీడలు

ఆర్‌సీబీతో అనుబంధమే ముఖ్యం.. ఇంగ్లాండ్ కోచ్ పదవికి ఆండీ ఫ్లవర్ దూరం

ఓటు తొలగిస్తే పౌరసత్వం రద్దయినట్లు కాదు: సుప్రీంకోర్టు
జనరల్

ఓటు తొలగిస్తే పౌరసత్వం రద్దయినట్లు కాదు: సుప్రీంకోర్టు

జంతర్‌మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసన..
జనరల్

జంతర్‌మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసన..

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు.. పరస్పర దాడులతో తీవ్ర పరిస్థితులు
జనరల్

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు.. పరస్పర దాడులతో తీవ్ర పరిస్థితులు

అమెరికా ఎన్నికల భద్రతపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
జనరల్

అమెరికా ఎన్నికల భద్రతపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!