
న్యూస్

భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ జీవితంపై తెరకెక్కుతున్న బయోపిక్కు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ చిత్రానికి “దాదా” అనే పేరు పెట్టగా, ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నిన్న ఈ సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైనట్లు చిత్రబృందం ప్రకటించింది.
క్రికెట్ ప్రపంచంలో గంగూలీ సాధించిన విజయాలు, ఆయన నాయకత్వం, వ్యక్తిగత జీవితం వంటి అంశాలను ఈ బయోపిక్‌లో ప్రతిబింబించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కావడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!