Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

17, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’!

05:36 PM, 17 మే, 2026
గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’!

మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్‌గా రూపొందిన త్రికాల చిత్రం మే 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి మణి తెల్లగూటి దర్శకత్వం వహించగా, రాధిక–శ్రీనివాస్ నిర్మించారు. మాస్టర్ మహేంద్రన్, అజయ్, ఆమని కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రాన్ని చాగంటి ప్రొడక్షన్ LLP ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది.

భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మేళవించి రూపొందించిన ఈ చిత్రానికి హై క్వాలిటీ VFX ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం తెలిపింది. నార్త్ ఇండియాలో కూడా ఈ చిత్రానికి మంచి బిజినెస్ జరిగినట్లు నిర్మాతలు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దళపతి విజయ్ చాలా సరదాగా ఉంటారు: మాళవిక మోహనన్....

దళపతి విజయ్ చాలా సరదాగా ఉంటారు: మాళవిక మోహనన్....

మమ్ముట్టిని కలిసిన రేణు దేశాయ్...

మమ్ముట్టిని కలిసిన రేణు దేశాయ్...

మహిళా సాధికారత కోసం పని చేయనున్న మనోజ్ ట్రస్ట్!

మహిళా సాధికారత కోసం పని చేయనున్న మనోజ్ ట్రస్ట్!

కూతురి పేరును ప్రకటించిన అట్లీ దంపతులు!

కూతురి పేరును ప్రకటించిన అట్లీ దంపతులు!

'పెద్ది’ షూటింగ్‌లో గాయపడిన రామ్ చరణ్...

'పెద్ది’ షూటింగ్‌లో గాయపడిన రామ్ చరణ్...

వరుణ్ సందేశ్ కొత్త చిత్రం ‘బ్లాక్ మెయిల్’ ప్రారంభం!

వరుణ్ సందేశ్ కొత్త చిత్రం ‘బ్లాక్ మెయిల్’ ప్రారంభం!

ట్యాగ్లు
త్రికాలశ్రద్ధాదాస్మైథలాజికల్ థ్రిల్లర్తెలుగు సినిమాహర్షవర్ధన్ రామేశ్వర్మణి తెల్లగూటిటాలీవుడ్VFX మూవీమాస్టర్ మహేంద్రన్అజయ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ధురంధర్ ది రివెంజ్ ఓటీటీ రిలీజ్‌పై భారీ చర్చ.. అన్‌కట్ వెర్షన్ హాట్ టాపిక్!
గాసిప్స్

ధురంధర్ ది రివెంజ్ ఓటీటీ రిలీజ్‌పై భారీ చర్చ.. అన్‌కట్ వెర్షన్ హాట్ టాపిక్!

స్వీడన్‌లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం!
జనరల్

స్వీడన్‌లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం!

దళపతి విజయ్ చాలా సరదాగా ఉంటారు: మాళవిక మోహనన్....
సినిమాలు

దళపతి విజయ్ చాలా సరదాగా ఉంటారు: మాళవిక మోహనన్....

ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘జెట్‌లీ’!
ఓటీటీ

ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘జెట్‌లీ’!

మమ్ముట్టిని కలిసిన రేణు దేశాయ్...
సినిమాలు

మమ్ముట్టిని కలిసిన రేణు దేశాయ్...

మహిళా సాధికారత కోసం పని చేయనున్న మనోజ్ ట్రస్ట్!
సినిమాలు

మహిళా సాధికారత కోసం పని చేయనున్న మనోజ్ ట్రస్ట్!

గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’!
సినిమాలు

గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’!

గర్భిణీల్లో హైబీపీ సమస్యలపై వైద్యుల హెచ్చరిక!
ఆరోగ్యం

గర్భిణీల్లో హైబీపీ సమస్యలపై వైద్యుల హెచ్చరిక!

ఏఐ ప్రభావంతో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు ముప్పు: సర్వే
టెక్నాలజీ

ఏఐ ప్రభావంతో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు ముప్పు: సర్వే

వడ్డీ రేట్లు వెంటనే పెరగకపోవచ్చు: కరూర్ వైశ్యా బ్యాంక్ సీఈఓ!
బిజినెస్

వడ్డీ రేట్లు వెంటనే పెరగకపోవచ్చు: కరూర్ వైశ్యా బ్యాంక్ సీఈఓ!

కూతురి పేరును ప్రకటించిన అట్లీ దంపతులు!
సినిమాలు

కూతురి పేరును ప్రకటించిన అట్లీ దంపతులు!

'పెద్ది’ షూటింగ్‌లో గాయపడిన రామ్ చరణ్...
సినిమాలు

'పెద్ది’ షూటింగ్‌లో గాయపడిన రామ్ చరణ్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!