18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూఎస్‌లో దూసుకెళ్తున్న ‘మా ఇంటి బంగారం’..

Writer: Harika S 03:38 PM, 18 జూన్, 2026
యూఎస్‌లో దూసుకెళ్తున్న ‘మా ఇంటి బంగారం’..

స్టార్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ విడుదలకు ముందు మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. టీజర్, గ్లింప్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచిన ఈ సినిమా ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. సమంత తన స్టార్ పవర్‌ను మరోసారి బలంగా చూపిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

‘యశోద’ తరహాలోనే ఈ సినిమాకు కూడా ఓవర్సీస్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది. యూఎస్ మార్కెట్‌లో ఇప్పటికే 3 లక్షల డాలర్లకు పైగా ప్రీ సేల్స్ నమోదు కాగా, తెలుగు రాష్ట్రాల్లో కూడా బుకింగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. సమంత ప్రధాన పాత్రతో పాటు ఈ సినిమాను నిర్మించగా, కథను ఆమె భర్త రాజ్ నిడిమోరు అందించడం ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తిని పెంచుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సెప్టెంబర్ 18 సినీ చరిత్రలో ఆసక్తికరమైన తేదీ...ఎందుకంటే?

సెప్టెంబర్ 18 సినీ చరిత్రలో ఆసక్తికరమైన తేదీ...ఎందుకంటే?

నా సినీ ప్రయాణంలో నా త్రండ్రి ప్రోత్సాహం మరువలేనిది: సీఎం విజయ్ కుమారుడు జేసన్

నా సినీ ప్రయాణంలో నా త్రండ్రి ప్రోత్సాహం మరువలేనిది: సీఎం విజయ్ కుమారుడు జేసన్

సీన్‌లో అదిరిపోనున్న సూర్య పోలీస్ పాత్ర

సీన్‌లో అదిరిపోనున్న సూర్య పోలీస్ పాత్ర

వారణాసి విడుదలకు 200 రోజుల కౌంట్‌డౌన్

వారణాసి విడుదలకు 200 రోజుల కౌంట్‌డౌన్

జైలర్ 2 vs రణబాలి

జైలర్ 2 vs రణబాలి

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’కు విడుదల తేదీ లాక్!

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’కు విడుదల తేదీ లాక్!

ట్యాగ్లు
సమంతమా_ఇంటి_బంగారంనందినిరెడ్డితెలుగు_సినిమాబాక్సాఫీస్యూఎస్_ప్రీసేల్స్టాలీవుడ్సినిమా_బజ్సమంతఫిల్మ్వినోదవార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై అమిత్ షా ప్రశంసలు
రాజకీయాలు

మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై అమిత్ షా ప్రశంసలు

మణిరత్నంతో పనిచేయడం నా జీవితకాల కల: నాని
సినిమాలు

మణిరత్నంతో పనిచేయడం నా జీవితకాల కల: నాని

Friday OTT Movies: ఇవాళ ఓటీటీలో ఇరుముడి సహా 12 సినిమాలు, సిరీస్‌లు
ఓటీటీ

Friday OTT Movies: ఇవాళ ఓటీటీలో ఇరుముడి సహా 12 సినిమాలు, సిరీస్‌లు

ముగ్గురు భామలతో ఆదర్శ కుటుంబం సందడి?
గాసిప్స్

ముగ్గురు భామలతో ఆదర్శ కుటుంబం సందడి?

రాకాతో మళ్లీ బిజీ అయిన రష్మిక
గాసిప్స్

రాకాతో మళ్లీ బిజీ అయిన రష్మిక

ఓటీటీలో తాప్సీ హవా?
గాసిప్స్

ఓటీటీలో తాప్సీ హవా?

ఓటీటీలో విశ్వనాథ్ అండ్ సన్స్ సాలిడ్ రికార్డు
గాసిప్స్

ఓటీటీలో విశ్వనాథ్ అండ్ సన్స్ సాలిడ్ రికార్డు

అమరికాలో భారతీయ ఉద్యోగుల తొలగింపు
జనరల్

అమరికాలో భారతీయ ఉద్యోగుల తొలగింపు

సెప్టెంబర్ 18 సినీ చరిత్రలో ఆసక్తికరమైన తేదీ...ఎందుకంటే?
సినిమాలు

సెప్టెంబర్ 18 సినీ చరిత్రలో ఆసక్తికరమైన తేదీ...ఎందుకంటే?

నా సినీ ప్రయాణంలో నా త్రండ్రి ప్రోత్సాహం మరువలేనిది: సీఎం విజయ్ కుమారుడు జేసన్
సినిమాలు

నా సినీ ప్రయాణంలో నా త్రండ్రి ప్రోత్సాహం మరువలేనిది: సీఎం విజయ్ కుమారుడు జేసన్

ఓటీటీలోకి మైక్ టైసన్ జీవితకథ
ఓటీటీ

ఓటీటీలోకి మైక్ టైసన్ జీవితకథ

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం
జనరల్

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!