2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పెళ్ళి తరువాత పబ్లిక్ లోకి వచ్చిన సమంత, జూబ్లీహిల్స్ లో షాపింగ్ మాల్ ఓపెనింగ్

Writer: Priya 04:37 PM, 21 డిసెంబర్, 2025
పెళ్ళి తరువాత పబ్లిక్ లోకి వచ్చిన సమంత, జూబ్లీహిల్స్ లో షాపింగ్ మాల్ ఓపెనింగ్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సమంత ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, ఆమె జూబ్లీహిల్స్‌లో ఓ షాపింగ్ మాల్‌లో కనిపించారు. రోడ్ నెంబర్ 36 లోని షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సమంత ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సమంతను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఆమె నటన, అందం, అభినయం ద్వారా సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నది. వరుస హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించే ఈ బ్యూటీ, ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో బిజీగా ఉంది. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సమంతనే  నిర్మిస్తుండటం విశేషం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జీవిత పాఠాలతో స్ఫూర్తినిస్తున్న షారుఖ్ ఖాన్.. అభిమానులకు ‘కింగ్’ ట్రీట్

‘ఆదర్శ కుటుంబం’ భారీ బడ్జెట్ ఫెయిల్యూర్.. నిజమేనా ?

రిలీజ్ డేట్‌తో సంబంధం లేదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు షాక్

రిలీజ్ డేట్ పేరుతో ఒత్తిడి చేస్తే కుదరదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు స్ట్రాంగ్ వార్నింగ్

‘రౌడీ జనార్దన’ కోసం భారీ సెట్..

‘రౌడీ జనార్దన’ కోసం భారీ సెట్..

టాక్ ఎలా ఉన్నా.. కలెక్షన్లలో తగ్గేదేలే అంటున్న ‘ఆదర్శ కుటుంబం’ !

ట్యాగ్లు
సమంతటాలీవుడ్ స్టార్మా ఇంటి బంగారంనందిని రెడ్డిరాజ్ నిడిమోరుజూబ్లీహిల్స్షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంఅభిమానులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌ను పరిశుభ్ర, ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

ఎస్‌ఐఆర్‌పై అవగాహన కోసం హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌పై అవగాహన కోసం హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర

న్యూజిలాండ్ సిరీస్‌లో నమన ధీర్ మెరుపులు.. టీమిండియా నుంచి ప్రత్యేక గుర్తింపు
క్రీడలు

న్యూజిలాండ్ సిరీస్‌లో నమన ధీర్ మెరుపులు.. టీమిండియా నుంచి ప్రత్యేక గుర్తింపు

జీవిత పాఠాలతో స్ఫూర్తినిస్తున్న షారుఖ్ ఖాన్.. అభిమానులకు ‘కింగ్’ ట్రీట్
సినిమాలు

రాప్తాడు హేమంత్‌పై పోలీసుల కాల్పులు.. ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు

బిగ్‌బాస్ 10 తెలుగు : రోహిత్ ఎలిమినేషన్‌పై అభిమానుల్లో అసంతృప్తి.. రీఎంట్రీ ఉంటుందా?
షోస్

న్యూజిలాండ్‌పై సిరీస్ విజయం.. శ్రేయస్ అయ్యర్ ఖాతాలో చేదు కెప్టెన్సీ రికార్డు

దీపావళికి గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీంకోర్టు అనుమతి

సెన్సెక్స్‌ పరుగులతో స్టాక్ మార్కెట్‌లో సందడి
బిజినెస్

సెన్సెక్స్‌ పరుగులతో స్టాక్ మార్కెట్‌లో సందడి

‘తుడరుమ్’ దర్శకుడితో చిరంజీవి సినిమా? కథా చర్చలు!
గాసిప్స్

‘తుడరుమ్’ దర్శకుడితో చిరంజీవి సినిమా? కథా చర్చలు!

బిగ్‌బాస్‌ 10 తెలుగు : రోహిత్ నా ఫ్రెండ్ కాదు.. అందుకే పంపించేశా - అమన్
షోస్

బిగ్‌బాస్‌ 10 తెలుగు : రోహిత్ నా ఫ్రెండ్ కాదు.. అందుకే పంపించేశా - అమన్

‘ఆదర్శ కుటుంబం’ భారీ బడ్జెట్ ఫెయిల్యూర్.. నిజమేనా ?
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ భారీ బడ్జెట్ ఫెయిల్యూర్.. నిజమేనా ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!