
రాజకీయాలు

బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ వివాదాల కారణంగా పేరు మార్పు చేశారు. చిత్రబృందం ఈ సినిమాకు ‘మాతృభూమి’ అనే కొత్త పేరు ఇచ్చింది. ఇటీవల సల్మాన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
అయితే, దీనిపై చైనా అధికారిక మీడియా ‘గ్లోబల్ టైమ్స్’ నింద వ్యక్తం చేస్తూ, చరిత్రను వక్రీకరిస్తూ చైనాపై వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!