Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సూర్య కొత్త సినిమా ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ డేట్ ఫిక్స్

03:32 PM, 28 మే, 2026
సూర్య కొత్త సినిమా ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ డేట్ ఫిక్స్

సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్ర విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను 2026 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటనతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. కుటుంబ భావోద్వేగాలతో పాటు వినోదాత్మక అంశాలు కలగలిసిన చిత్రంగా ఇది రూపొందుతున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో మమిత బైజు కథానాయికగా నటిస్తుండగా, రాధిక, రవీనా టాండన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని జివి ప్రకాష్ అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. విడుదల తేదీ ప్రకటనతో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యాక్షన్ థ్రిల్లర్‌తో రీ-ఎంట్రీకి శంకర్ రెడీ?

పెళ్లిపై కామెంట్స్‌కు షమితా ఘాటైన స్పందన

‘పుష్ప’ పాత్రపై సునీల్ ఆసక్తికర వ్యాఖ్యలు

పెద్ది’లో ఆ ఒక్క డైలాగ్‌కు 78 టేక్స్‌: బొమన్‌ ఇరానీ...

కమల్‌ హాసన్‌కు భాగ్యశ్రీ ప్రామిస్‌....

కమల్‌ హాసన్‌కు భాగ్యశ్రీ ప్రామిస్‌....

శేఖర్ మోడల్ నటిస్తూ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం

ట్యాగ్లు
సూర్యవిశ్వనాథ్‌ & సన్స్వెంకీ అట్లూరిమమితా బైజుకోలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాయల్ శంకర్‌పై తప్పుడు ఆరోపణలు? బీజేపీ ఫైర్
రాజకీయాలు

పాయల్ శంకర్‌పై తప్పుడు ఆరోపణలు? బీజేపీ ఫైర్

యాక్షన్ థ్రిల్లర్‌తో రీ-ఎంట్రీకి శంకర్ రెడీ?
సినిమాలు

యాక్షన్ థ్రిల్లర్‌తో రీ-ఎంట్రీకి శంకర్ రెడీ?

పెళ్లిపై కామెంట్స్‌కు షమితా ఘాటైన స్పందన
సినిమాలు

పెళ్లిపై కామెంట్స్‌కు షమితా ఘాటైన స్పందన

‘పుష్ప’ పాత్రపై సునీల్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘పుష్ప’ పాత్రపై సునీల్ ఆసక్తికర వ్యాఖ్యలు

సూర్య కొత్త సినిమా ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

సూర్య కొత్త సినిమా ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ డేట్ ఫిక్స్

పెద్ది’లో ఆ ఒక్క డైలాగ్‌కు 78 టేక్స్‌: బొమన్‌ ఇరానీ...
సినిమాలు

పెద్ది’లో ఆ ఒక్క డైలాగ్‌కు 78 టేక్స్‌: బొమన్‌ ఇరానీ...

ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీ
జనరల్

ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీ

కమల్‌ హాసన్‌కు భాగ్యశ్రీ ప్రామిస్‌....
సినిమాలు

కమల్‌ హాసన్‌కు భాగ్యశ్రీ ప్రామిస్‌....

ఫిలింనగర్‌లో వైభవంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
జనరల్

ఫిలింనగర్‌లో వైభవంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం.. ఐదుగురు భక్తులకు గాయాలు
జనరల్

తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం.. ఐదుగురు భక్తులకు గాయాలు

శేఖర్ మోడల్ నటిస్తూ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం
సినిమాలు

శేఖర్ మోడల్ నటిస్తూ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం

పెద్ది ప్రీమియర్స్‌పై భారీ ప్లాన్
గాసిప్స్

పెద్ది ప్రీమియర్స్‌పై భారీ ప్లాన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!