26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఇరుముడి’ నన్ను ఊహించని విధంగా కదిలించింది -రష్మిక మందన్నా

Writer: Chandrika 05:50 AM, 26 ఆగస్టు, 2026
‘ఇరుముడి’ నన్ను ఊహించని విధంగా కదిలించింది -రష్మిక మందన్నా

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటింది. సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణకు టికెట్ సేల్స్ కూడా నిదర్శనంగా నిలుస్తున్నాయి. బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో 38 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. వీకెండ్ తర్వాత కూడా వర్కింగ్ డేస్‌లో సినిమా మంచి ఆక్యుపెన్సీని కొనసాగిస్తుండటంతో బాక్సాఫీస్ రన్‌పై ఆసక్తి నెలకొంది.

ఇక ‘ఇరుముడి’ని చూసిన హీరోయిన్ రష్మిక మందన్నా సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. సినిమా తనను ఊహించని విధంగా భావోద్వేగానికి గురిచేసిందని పేర్కొంటూ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించింది. ముఖ్యంగా సినిమాలోని సున్నితమైన సామాజిక అంశాన్ని అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చారని అభినందించింది. రవితేజ నటనను ప్రశంసించిన రష్మిక.. బేబీ నక్షత్రను కూడా ప్రత్యేకంగా అభినందించింది. నక్షత్ర సినిమాలో సన్‌షైన్‌లా కనిపించిందని, ఆమె చిరునవ్వు తనను కూడా నవ్వించిందని పేర్కొంది. దర్శకుడు శివ నిర్వాణ కథ, స్క్రీన్‌ప్లే, మేకింగ్‌ను ప్రశంసిస్తూ ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. విజయ్ దేవరకొండ కూడా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ మౌత్ టాక్, బలమైన టికెట్ డిమాండ్ నేపథ్యంలో ‘ఇరుముడి’ మరిన్ని రికార్డులు సాధిస్తుందా అనే ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నెట్‌ఫ్లిక్స్‌ ‘బాహుబలి’ ప్రీక్వెల్‌కు ఏమైంది?

నెట్‌ఫ్లిక్స్‌ ‘బాహుబలి’ ప్రీక్వెల్‌కు ఏమైంది?

కృతి సనన్‌ వివాదంలో రాహుల్.. అసలు ఏమైందంటే?

కృతి సనన్‌ వివాదంలో రాహుల్.. అసలు ఏమైందంటే?

నటుడి భార్య అవుతానని ఊహించలేదు.. నాగ చైతన్యపై శోభిత కామెంట్స్!

నటుడి భార్య అవుతానని ఊహించలేదు.. నాగ చైతన్యపై శోభిత కామెంట్స్!

మహేశ్‌బాబుతో మరో సినిమా? అనిల్‌ రావిపూడి క్లారిటీ!

మహేశ్‌బాబుతో మరో సినిమా? అనిల్‌ రావిపూడి క్లారిటీ!

రజినీకాంత్‌తో ఊహించని భేటీ.. మురిసిపోయిన కాయదు లోహర్!

రజినీకాంత్‌తో ఊహించని భేటీ.. మురిసిపోయిన కాయదు లోహర్!

రవితేజ 64వ సినిమా ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి మాస్ మహారాజా!

రవితేజ 64వ సినిమా ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి మాస్ మహారాజా!

ట్యాగ్లు
ఇరుముడిరవితేజరష్మిక మందన్నాశివ నిర్వాణమైత్రీ మూవీ మేకర్స్ఇరుముడి బాక్సాఫీస్రవితేజ సినిమాలుఇరుముడి కలెక్షన్స్టాలీవుడ్తెలుగు సినిమాబేబీ నక్షత్రవిజయ్ దేవరకొండ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో నకిలీ వైద్యుల గుట్టురట్టు..
జనరల్

హైదరాబాద్‌లో నకిలీ వైద్యుల గుట్టురట్టు..

కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

కొండా సురేఖ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్..
గాసిప్స్

కొండా సురేఖ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్..

‘విజయ్ రోడ్’గా మారనున్న ఏకనాపురం మెయిన్‌ రోడ్...పరందూర్ రైతుల కృతజ్ఞత
జనరల్

‘విజయ్ రోడ్’గా మారనున్న ఏకనాపురం మెయిన్‌ రోడ్...పరందూర్ రైతుల కృతజ్ఞత

హైదరాబాద్ TIMS ఆస్పత్రిలో త్వరలో పూర్తిస్థాయి సర్జరీ సేవలు..
జనరల్

హైదరాబాద్ TIMS ఆస్పత్రిలో త్వరలో పూర్తిస్థాయి సర్జరీ సేవలు..

నెట్‌ఫ్లిక్స్‌ ‘బాహుబలి’ ప్రీక్వెల్‌కు ఏమైంది?
సినిమాలు

నెట్‌ఫ్లిక్స్‌ ‘బాహుబలి’ ప్రీక్వెల్‌కు ఏమైంది?

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై సగం, సగం తెలిసిన నేతలు మాట్లాడుతున్నారు: ఎంపీ చామల కిరణ్
రాజకీయాలు

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై సగం, సగం తెలిసిన నేతలు మాట్లాడుతున్నారు: ఎంపీ చామల కిరణ్

జాతీయ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ఉస్మానియా యూనివర్సిటీ...
జనరల్

జాతీయ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ఉస్మానియా యూనివర్సిటీ...

‘ఇరుముడి’ నన్ను ఊహించని విధంగా కదిలించింది -రష్మిక మందన్నా
సినిమాలు

‘ఇరుముడి’ నన్ను ఊహించని విధంగా కదిలించింది -రష్మిక మందన్నా

వింధ్య పర్వతానికి గర్వభంగం చేసిన అగస్త్య మహర్షి..
జనరల్

వింధ్య పర్వతానికి గర్వభంగం చేసిన అగస్త్య మహర్షి..

శివుడిని మెప్పించిన గౌతముడి తపస్సు..గోదావరి పుట్టుకపై ఆసక్తికర పురాణ గాథ
జనరల్

శివుడిని మెప్పించిన గౌతముడి తపస్సు..గోదావరి పుట్టుకపై ఆసక్తికర పురాణ గాథ

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నాయి?
జనరల్

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నాయి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!