26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నెట్‌ఫ్లిక్స్‌ ‘బాహుబలి’ ప్రీక్వెల్‌కు ఏమైంది?

Writer: Chandrika 06:14 AM, 26 ఆగస్టు, 2026
నెట్‌ఫ్లిక్స్‌ ‘బాహుబలి’ ప్రీక్వెల్‌కు ఏమైంది?

‘బాహుబలి’ చిత్రాల ఘన విజయం తర్వాత ఆ ప్రపంచాన్ని మరింత విస్తరించే ఉద్దేశంతో నెట్‌ఫ్లిక్స్ ‘బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్’ అనే ప్రీక్వెల్ సిరీస్‌ను ప్రకటించింది. శివగామి మహారాణిగా ఎదిగిన ప్రయాణం, మహిష్మతి రాజ్యం సామ్రాజ్యంగా రూపాంతరం చెందే క్రమంలోని కథను ఇందులో చూపించాలని భావించారు. 2018లో అధికారికంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్‌కు తొలుత మృణాల్ ఠాకూర్‌ను యువ శివగామి పాత్రకు ఎంపిక చేశారు. దేవ కట్టా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వ బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా.. తొలి సీజన్‌ను ది రైజ్ ఆఫ్ శివగామి ఆధారంగా రూపొందించాలని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.

అయితే ప్రాజెక్ట్ నిర్మాణ దశలో అనేక కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. తొలి వెర్షన్‌లో భారీ స్థాయిలో చిత్రీకరణ జరిగిన తర్వాత నెట్‌ఫ్లిక్స్ ఆ వెర్షన్‌ను పక్కనపెట్టి సిరీస్‌ను కొత్త రూపంలో రూపొందించాలని నిర్ణయించినట్లు అప్పటి నివేదికలు పేర్కొన్నాయి. మృణాల్ ఠాకూర్ స్థానంలో వామికా గబ్బిని శివగామిగా తీసుకున్నారు. అదే సమయంలో క్రియేటివ్ టీమ్‌లోనూ మార్పులు జరిగాయి. ఈ ప్రాజెక్ట్‌పై సుమారు రెండేళ్లపాటు పనిచేసినట్లు నటుడు బిజయ్ ఆనంద్ వెల్లడించగా, విభిన్న క్రియేటివ్ టీమ్‌లతో సిరీస్‌ను చిత్రీకరించినట్లు తెలిపారు. చివరకు ఎన్నో మార్పులు, భారీ వ్యయం, సుదీర్ఘ నిర్మాణ ప్రక్రియ తర్వాత ‘బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్’ ప్రేక్షకుల ముందుకు రాకుండానే నిలిచిపోయింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఇరుముడి’ నన్ను ఊహించని విధంగా కదిలించింది -రష్మిక మందన్నా

‘ఇరుముడి’ నన్ను ఊహించని విధంగా కదిలించింది -రష్మిక మందన్నా

కృతి సనన్‌ వివాదంలో రాహుల్.. అసలు ఏమైందంటే?

కృతి సనన్‌ వివాదంలో రాహుల్.. అసలు ఏమైందంటే?

నటుడి భార్య అవుతానని ఊహించలేదు.. నాగ చైతన్యపై శోభిత కామెంట్స్!

నటుడి భార్య అవుతానని ఊహించలేదు.. నాగ చైతన్యపై శోభిత కామెంట్స్!

మహేశ్‌బాబుతో మరో సినిమా? అనిల్‌ రావిపూడి క్లారిటీ!

మహేశ్‌బాబుతో మరో సినిమా? అనిల్‌ రావిపూడి క్లారిటీ!

రజినీకాంత్‌తో ఊహించని భేటీ.. మురిసిపోయిన కాయదు లోహర్!

రజినీకాంత్‌తో ఊహించని భేటీ.. మురిసిపోయిన కాయదు లోహర్!

రవితేజ 64వ సినిమా ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి మాస్ మహారాజా!

రవితేజ 64వ సినిమా ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి మాస్ మహారాజా!

ట్యాగ్లు
బాహుబలిబాహుబలి ప్రీక్వెల్బాహుబలి బిఫోర్ ది బిగినింగ్నెట్‌ఫ్లిక్స్ఎస్‌ఎస్ రాజమౌళిమృణాల్ ఠాకూర్వామికా గబ్బిశివగామిభారతీయ వెబ్ సిరీస్నెట్‌ఫ్లిక్స్ ఇండియాబాహుబలి సిరీస్నిలిచిపోయిన సిరీస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కిషన్ రెడ్డి ఫైర్..
రాజకీయాలు

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కిషన్ రెడ్డి ఫైర్..

శంషాబాద్‌ విమానాశ్రయంలో యూడీఎఫ్‌ ఛార్జీల మార్పు..
జనరల్

శంషాబాద్‌ విమానాశ్రయంలో యూడీఎఫ్‌ ఛార్జీల మార్పు..

కరవు నేలకు కృష్ణమ్మ పరుగు..
జనరల్

కరవు నేలకు కృష్ణమ్మ పరుగు..

హైదరాబాద్‌లో నకిలీ వైద్యుల గుట్టురట్టు..
జనరల్

హైదరాబాద్‌లో నకిలీ వైద్యుల గుట్టురట్టు..

కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

కొండా సురేఖ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్..
గాసిప్స్

కొండా సురేఖ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్..

‘విజయ్ రోడ్’గా మారనున్న ఏకనాపురం మెయిన్‌ రోడ్...పరందూర్ రైతుల కృతజ్ఞత
జనరల్

‘విజయ్ రోడ్’గా మారనున్న ఏకనాపురం మెయిన్‌ రోడ్...పరందూర్ రైతుల కృతజ్ఞత

హైదరాబాద్ TIMS ఆస్పత్రిలో త్వరలో పూర్తిస్థాయి సర్జరీ సేవలు..
జనరల్

హైదరాబాద్ TIMS ఆస్పత్రిలో త్వరలో పూర్తిస్థాయి సర్జరీ సేవలు..

నెట్‌ఫ్లిక్స్‌ ‘బాహుబలి’ ప్రీక్వెల్‌కు ఏమైంది?
సినిమాలు

నెట్‌ఫ్లిక్స్‌ ‘బాహుబలి’ ప్రీక్వెల్‌కు ఏమైంది?

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై సగం, సగం తెలిసిన నేతలు మాట్లాడుతున్నారు: ఎంపీ చామల కిరణ్
రాజకీయాలు

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై సగం, సగం తెలిసిన నేతలు మాట్లాడుతున్నారు: ఎంపీ చామల కిరణ్

జాతీయ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ఉస్మానియా యూనివర్సిటీ...
జనరల్

జాతీయ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ఉస్మానియా యూనివర్సిటీ...

‘ఇరుముడి’ నన్ను ఊహించని విధంగా కదిలించింది -రష్మిక మందన్నా
సినిమాలు

‘ఇరుముడి’ నన్ను ఊహించని విధంగా కదిలించింది -రష్మిక మందన్నా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!