
క్రీడలు

రామ్ చరణ్ నటించిన ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘పెద్ది’ చిత్రం రేపు విడుదల కానుంది. ఈరోజు రాత్రి ప్రీమియర్లతో సినిమా సందడి ప్రారంభమైంది. విడుదలకు ముందే ఈ చిత్రంపై భారీ హైప్ నెలకొంది. సినిమా టీమ్‌కు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. వరుణ్ తేజ్ రామ్‌చరణ్ కృషి, అంకితభావాన్ని ప్రశంసిస్తూ సినిమాకు విజయాన్ని ఆకాంక్షించారు. సమంత ఆయన నటనపై నమ్మకం వ్యక్తం చేస్తూ ఇది పెద్ద హిట్ అవుతుందని చెప్పారు. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా రామ్ చరణ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను కొనియాడారు. చిరంజీవి నటిస్తున్న ‘మెగా 158’ టీమ్ కూడా సెట్స్ నుంచి శుభాకాంక్షలు తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!