22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రజనీ ‘జైలర్‌ 2’.. ఫ్యాన్స్‌కు పండగే!

Writer: Shivani K 11:27 PM, 21 ఆగస్టు, 2026
రజనీ ‘జైలర్‌ 2’.. ఫ్యాన్స్‌కు పండగే!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘జైలర్‌ 2’పై అంచనాలు నెలకొన్నాయి. ‘జైలర్‌’కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవల పూర్తయింది. తాజాగా చిత్రబృందం ‘అలా బోలేలో’ పాటను విడుదల చేసింది. ఈ పాటలో నటి పూర్ణ తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు.

చిత్రీకరణ పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కొనసాగుతున్నాయి. యాక్షన్‌, కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను అక్టోబర్‌ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. రజనీకాంత్‌, నెల్సన్‌ కాంబినేషన్‌లో మరోసారి రూపొందుతున్న ఈ సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెగా ఫ్యాన్స్‌కు రేపే బిగ్‌ ట్రీట్!

మెగా ఫ్యాన్స్‌కు రేపే బిగ్‌ ట్రీట్!

‘టాక్సిక్’ ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు!

‘టాక్సిక్’ ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు!

యూఎస్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా!

యూఎస్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా!

చెన్నైకి ‘ఇరుముడి’ టీమ్.. అభిమానుల్లో జోష్!

చెన్నైకి ‘ఇరుముడి’ టీమ్.. అభిమానుల్లో జోష్!

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!

యశ్‌ ‘టాక్సిక్‌’కు సెన్సార్‌ గ్రీన్‌ సిగ్నల్‌

యశ్‌ ‘టాక్సిక్‌’కు సెన్సార్‌ గ్రీన్‌ సిగ్నల్‌

ట్యాగ్లు
రజనీకాంత్జైలర్ 2నెల్సన్ దిలీప్‌కుమార్అలా బోలేలోపూర్ణఅనిరుధ్ రవిచందర్తమిళ సినిమాకోలీవుడ్జైలర్ సీక్వెల్సినిమా అప్‌డేట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలి: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు
జనరల్

మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలి: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

తెలంగాణలో కాంగ్రెస్‌ లాఠీచార్జ్‌పై రాహుల్‌ గాంధీ ఎప్పుడు ధర్నా చేస్తారు? కేటీఆర్
రాజకీయాలు

తెలంగాణలో కాంగ్రెస్‌ లాఠీచార్జ్‌పై రాహుల్‌ గాంధీ ఎప్పుడు ధర్నా చేస్తారు? కేటీఆర్

రేవంత్‌ అమెరికా టూర్‌కు బ్రేక్‌.. అసలేం జరిగింది?
జనరల్

రేవంత్‌ అమెరికా టూర్‌కు బ్రేక్‌.. అసలేం జరిగింది?

రజనీ ‘జైలర్‌ 2’.. ఫ్యాన్స్‌కు పండగే!
సినిమాలు

రజనీ ‘జైలర్‌ 2’.. ఫ్యాన్స్‌కు పండగే!

రాహుల్‌, ప్రియాంక ధర్నా.. అసలేం జరిగింది?
రాజకీయాలు

రాహుల్‌, ప్రియాంక ధర్నా.. అసలేం జరిగింది?

‘ఐఏఎస్ సింగం’ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా?
జనరల్

‘ఐఏఎస్ సింగం’ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా?

త్వరలో అన్ని విషయాలపై మాట్లాడుతాను – మంత్రి కొండా సురేఖ
రాజకీయాలు

త్వరలో అన్ని విషయాలపై మాట్లాడుతాను – మంత్రి కొండా సురేఖ

రేపు కేరళకు పవన్ కళ్యాణ్
జనరల్

రేపు కేరళకు పవన్ కళ్యాణ్

మెగా ఫ్యాన్స్‌కు రేపే బిగ్‌ ట్రీట్!
సినిమాలు

మెగా ఫ్యాన్స్‌కు రేపే బిగ్‌ ట్రీట్!

‘టాక్సిక్’ ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు!
సినిమాలు

‘టాక్సిక్’ ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు!

యూఎస్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా!
సినిమాలు

యూఎస్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా!

చెన్నైకి ‘ఇరుముడి’ టీమ్.. అభిమానుల్లో జోష్!
సినిమాలు

చెన్నైకి ‘ఇరుముడి’ టీమ్.. అభిమానుల్లో జోష్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!