24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ది ప్యారడైజ్‌లో ప్రియదర్శి పాత్రకు దిరిపోయే క్రేజ్

Writer: Pooja 11:57 AM, 24 సెప్టెంబర్, 2026
ది ప్యారడైజ్‌లో ప్రియదర్శి పాత్రకు దిరిపోయే క్రేజ్

నాని కథానాయకుడిగా నటించిన ‘ది ప్యారడైజ్‌’ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్‌ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఇందులో ప్రియదర్శి పోషించిన ఎమ్మెల్యే శంకర్‌ పాత్ర సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. కేసీఆర్‌ శైలి, హావభావాలను పోలినట్లు కనిపించే ఈ పాత్రలో ప్రియదర్శి ఆకట్టుకున్నారు. కేసీఆర్‌ ప్రసంగాలను పోలిన సంభాషణలు, తెలంగాణ యాసలో ఆయన చెప్పిన డైలాగులు అభిమానులను అలరిస్తున్నాయి. దీంతో సినిమాకు సంబంధించిన ఫొటోలను అభిమానులు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా పంచుకుంటున్నారు.

శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్‌’కు బుకింగ్స్‌లోనూ మంచి స్పందన కనిపిస్తోంది. ప్రీ బుకింగ్స్‌లో టికెట్లు వేగంగా అమ్ముడవగా, సినిమా విడుదలైన తర్వాత కూడా అదే జోరు కొనసాగుతోంది. ప్రముఖ టికెట్‌ బుకింగ్‌ వేదికల్లో ఇప్పటివరకు 15 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. ఈ సంఖ్య నాని కెరీర్‌లో రికార్డు స్థాయికి చేరిందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
షారుక్‌ ఖాన్‌ ఆస్తుల కథలో కొత్త ట్విస్ట్

షారుక్‌ ఖాన్‌ ఆస్తుల కథలో కొత్త ట్విస్ట్

సెకండ్ ఇన్నింగ్స్‌పై సోనాలి బింద్రే ఫోకస్

సెకండ్ ఇన్నింగ్స్‌పై సోనాలి బింద్రే ఫోకస్

హనుమాన్ అంష్ పాటతో సునీల్ లోధి జీవితంలో మార్పు.. అసలేం జరిగింది?

హనుమాన్ అంష్ పాటతో సునీల్ లోధి జీవితంలో మార్పు.. అసలేం జరిగింది?

ధనుష్‌ అరుదైన ఘనత రికార్డు!

ధనుష్‌ అరుదైన ఘనత రికార్డు!

సినిమా విడుదల తేదీలపై ఎందుకింత గందరగోళం?

సినిమా విడుదల తేదీలపై ఎందుకింత గందరగోళం?

‘ఆదర్శ కుటుంబం’ వాయిదాకు అసలు కారణమిదేనా?

‘ఆదర్శ కుటుంబం’ వాయిదాకు అసలు కారణమిదేనా?

ట్యాగ్లు
ది ప్యారడైజ్నానిప్రియదర్శిశ్రీకాంత్ ఓదెలతెలుగు సినిమాసినిమా సమీక్ష
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం..
జనరల్

భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం..

కాకినాడ ఉప్పాడ వద్ద ఉగ్రరూపం దాల్చిన సముద్రం..
జనరల్

కాకినాడ ఉప్పాడ వద్ద ఉగ్రరూపం దాల్చిన సముద్రం..

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం...
జనరల్

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం...

సినిమాలు, బిజినెస్‌, బిగ్‌బాస్‌...కుమారి ఆంటీ ఏం చెప్పారంటే?
జనరల్

సినిమాలు, బిజినెస్‌, బిగ్‌బాస్‌...కుమారి ఆంటీ ఏం చెప్పారంటే?

బ్యాంకుల సమ్మె.. కేంద్ర ఉద్యోగులకు ముందే జీతాలు!
జనరల్

బ్యాంకుల సమ్మె.. కేంద్ర ఉద్యోగులకు ముందే జీతాలు!

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో విమాన సర్వీసులకు అంతరాయం..
జనరల్

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో విమాన సర్వీసులకు అంతరాయం..

కాంగ్రెస్‌ హైకమాండ్‌ భేటీలో ఎస్‌ఐఆర్‌పై కీలక చర్చ
రాజకీయాలు

కాంగ్రెస్‌ హైకమాండ్‌ భేటీలో ఎస్‌ఐఆర్‌పై కీలక చర్చ

బిగ్ బాస్ తెలుగు 10: హౌస్‌లో కొత్త ట్విస్ట్...ఒకేసారి ముగ్గురు వైల్డ్ కార్డులు!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: హౌస్‌లో కొత్త ట్విస్ట్...ఒకేసారి ముగ్గురు వైల్డ్ కార్డులు!

బిగ్‌బాస్‌ తెలుగు 10: డే 18 ప్రోమో 1 రిలీజ్!
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: డే 18 ప్రోమో 1 రిలీజ్!

ట్రంప్‌ మీడియా నిషేధానికి కోర్టు బ్రేక్‌
జనరల్

ట్రంప్‌ మీడియా నిషేధానికి కోర్టు బ్రేక్‌

దానం నాగేందర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
జనరల్

దానం నాగేందర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఈసీపై పోరుకు ఢిల్లీ బాట పట్టిన సీజేపీ నేతలు
జనరల్

ఈసీపై పోరుకు ఢిల్లీ బాట పట్టిన సీజేపీ నేతలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!