27, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మార్కాపురం రైల్వే స్టేషన్‌లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు.. అక్రమ మద్యం, గంజాయిపై నిఘా!

Writer: Harika S 07:23 AM, 27 అక్టోబర్, 2026
మార్కాపురం రైల్వే స్టేషన్‌లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు.. అక్రమ మద్యం, గంజాయిపై నిఘా!

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి పన్ను చెల్లించని మద్యం, గంజాయిని అక్రమంగా తరలించకుండా అడ్డుకునేందుకు సోమవారం మార్కాపురం రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. విజయవాడ డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆదేశాల మేరకు మార్కాపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ (ఇన్‌చార్జి) కొండారెడ్డి పర్యవేక్షణలో ఈ తనిఖీలు జరిగాయి. విజయవాడ ఎస్‌టీఎఫ్, ఒంగోలు ఎన్‌ఫోర్స్‌మెంట్, మార్కాపురం ఈఎస్‌టీఎఫ్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) బృందాలు సంయుక్తంగా పాల్గొన్నాయి.

మార్కాపురం స్టేషన్‌కు చేరుకున్న ప్రశాంతి, కొండవీడు, కాచిగూడ, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణికులు, వారి సామగ్రిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అక్రమ మద్యం బాటిళ్లు లేదా గంజాయి లభించలేదని అధికారులు వెల్లడించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా మద్యం, గంజాయి తరలించరాదని, అనుమతించిన పరిమితికి మించి నగదు లేదా మద్యం తీసుకెళ్లకూడదని ప్రయాణికులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్ కొండారెడ్డి హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫారం-6లో మార్పుల్లేవ్.. నిర్ణయాలన్నీ ఏకగ్రీవమే: సుప్రీంకోర్టుకు ఈసీ స్పష్టత

ఢిల్లీలోకి 10 లక్షలకు పైగా వాహనాలకు నో ఎంట్రీ!

ఢిల్లీలో 29న గ్లోబల్‌ సమ్మిట్‌ కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమం

సోషల్ మీడియాలో 21 లక్షల మంది ఫాలోవర్లు.. సర్పంచ్ ఎన్నికల్లో కేవలం 33 ఓట్లు!

నీటి ఎద్దడితో మిర్చి పంటకు మురుగునీరు.. ట్యాంకర్లతో తడుపుతున్న రైతులు!

తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు.. రిజర్వేషన్లపై కీలక నిర్ణయం!

ట్యాగ్లు
మార్కాపురం రైల్వే స్టేషన్ఎక్సైజ్ శాఖస్థానిక సంస్థల ఎన్నికలుఅక్రమ మద్యంగంజాయి తనిఖీలురైల్వే తనిఖీలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పరగడుపున అలోవెరా జ్యూస్ తాగడం మంచిదేనా? వైద్యులు చెబుతున్న లాభనష్టాలివే!
ఆరోగ్యం

నిద్రపోయే ముందు ఖర్జూరం పాలు తాగితే ఏమవుతుంది? వైద్యులు సూచిస్తున్న విషయాలివే!

యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్ మినీ
టెక్నాలజీ

యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్ మినీ

ఫారం-6లో మార్పుల్లేవ్.. నిర్ణయాలన్నీ ఏకగ్రీవమే: సుప్రీంకోర్టుకు ఈసీ స్పష్టత
జనరల్

సీఎస్‌కేలో భారీ ప్రక్షాళన.
క్రీడలు

సీఎస్‌కేలో భారీ ప్రక్షాళన.

సౌందర్య గురించి చెబుతూ కన్నీటిపర్యంతమైన నటి ఆమని
సినిమాలు

సౌందర్య గురించి చెబుతూ కన్నీటిపర్యంతమైన నటి ఆమని

జగపతిబాబు టాక్ షోలో నారా లోకేశ్ సందడి
షోస్

జగపతిబాబు టాక్ షోలో నారా లోకేశ్ సందడి

ఢిల్లీలోకి 10 లక్షలకు పైగా వాహనాలకు నో ఎంట్రీ!
జనరల్

ఢిల్లీలోకి 10 లక్షలకు పైగా వాహనాలకు నో ఎంట్రీ!

ఢిల్లీలో 29న గ్లోబల్‌ సమ్మిట్‌ కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమం
జనరల్

ఢిల్లీలో 29న గ్లోబల్‌ సమ్మిట్‌ కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమం

జ్ఞానేశ్‌ను తొలగించమని మోదీకి చెప్పండి- రాహుల్ గాంధీ
రాజకీయాలు

జ్ఞానేశ్‌ను తొలగించమని మోదీకి చెప్పండి- రాహుల్ గాంధీ

మార్కాపురం రైల్వే స్టేషన్‌లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు.. అక్రమ మద్యం, గంజాయిపై నిఘా!
జనరల్

మార్కాపురం రైల్వే స్టేషన్‌లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు.. అక్రమ మద్యం, గంజాయిపై నిఘా!

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. నేడు తుది జాబితా, పోలింగ్ తేదీ మార్పుపై చర్చ!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!