
క్రీడలు

రామ్ చరణ్ నటించిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది బాక్సాఫీస్ వద్ద భారీ స్పందనను సొంతం చేసుకుంది. విడుదలైన మొదటి రోజే ఈ చిత్రం రూ.135 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు సినిమా థియేటర్లలో వారం రోజులు పూర్తి చేసుకుంది.
మేకర్స్ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం, పెద్ది కేవలం 7 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.345 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విజయంతో సినిమా బలమైన ఓపెనింగ్‌ను కొనసాగిస్తూ మంచి వసూళ్ల దిశగా దూసుకుపోతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!