
బిజినెస్

పాయల్ రాజ్పుత్ తన కొత్త సినిమా ప్రచార కార్యక్రమంలో తెలుగు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో భావోద్వేగానికి గురయ్యారు. తన సినీ జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు, వ్యక్తిగతంగా ఎదుర్కొన్న కష్టాల గురించి అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు.
ఈ సందర్భంగా క్యాన్సర్ కారణంగా తన తండ్రి మరణించిన విషయాన్ని గుర్తుచేసుకుని పాయల్ భావోద్వేగానికి లోనయ్యారు. ఆ బాధ నుంచి బయటపడేందుకు యోగా వంటి మార్గాలను ఆశ్రయించినట్లు ఆమె తెలిపారు. ఆ పరిస్థితిని ఎదుర్కోవడం తనకు చాలా కష్టంగా అనిపించిందని చెప్పారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!