26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టాక్సిక్‌పై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: బెంగళూరు కోర్టు

Writer: Harika S 09:15 PM, 26 ఆగస్టు, 2026
టాక్సిక్‌పై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: బెంగళూరు కోర్టు

టాక్సిక్ సినిమాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై బెంగళూరు కోర్టు స్పందించింది. ఫేక్, పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నారంటూ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా టాక్సిక్‌కు సంబంధించి తప్పుడు లేదా పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచురించడం, షేర్ చేయడాన్ని నిషేధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

సినిమాను ఉద్దేశపూర్వకంగా కించపరిచేలా తప్పుడు వార్తలు లేదా కంటెంట్‌ను సృష్టించి ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. టాక్సిక్‌కు సంబంధించిన అభ్యంతరకరమైన కంటెంట్‌ను మీడియాలో లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేయడం, స్ట్రీమింగ్ చేయడం, షేర్ చేయడం వంటివి చేయకూడదని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు సెప్టెంబర్ 28 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. కోర్టు విధించిన నిబంధనలను ఉల్లంఘిస్తే ముందస్తు నోటీసు లేకుండానే ఉత్తర్వులను రద్దు చేసే అవకాశం ఉందని న్యాయస్థానం పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నార్త్‌లో ‘టాక్సిక్’ తుఫాన్.. యష్‌కు భారీ ఓపెనింగ్!

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో టెన్షన్ పెంచిన ‘టాక్సిక్’.. కారణం ఇదే!

మరోసారి థియేటర్లలోకి ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’.. ఎంకోర్‌తో సందడి!

ప్రభాస్ ‘స్పిరిట్’పై సందీప్ రెడ్డి వంగా బిగ్ అప్‌డేట్

రేపటి నుంచే ‘జార్జ్ క్రిష్’ షూటింగ్!
ట్యాగ్లు
టాక్సిక్ మూవీకేవీఎన్ ప్రొడక్షన్స్బెంగళూరు కోర్టుతప్పుడు వార్తలుసోషల్ మీడియాయష్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

రేపటి నుంచే ‘జార్జ్ క్రిష్’ షూటింగ్!

సోషల్ మీడియా నెగిటివిటీపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఇరుముడి’ క్రేజ్ పీక్స్.. షో వేయాల్సిందేనంటూ ఫ్యాన్స్ పట్టు!
సినిమాలు

పవన్ బర్త్‌డే ట్రీట్.. 4Kలో ‘పంజా’ రీ-రిలీజ్!
సినిమాలు

పవన్ బర్త్‌డే ట్రీట్.. 4Kలో ‘పంజా’ రీ-రిలీజ్!

నార్త్‌లో ‘టాక్సిక్’ తుఫాన్.. యష్‌కు భారీ ఓపెనింగ్!
సినిమాలు

నార్త్‌లో ‘టాక్సిక్’ తుఫాన్.. యష్‌కు భారీ ఓపెనింగ్!

నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్!
గాసిప్స్

నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్!

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో టెన్షన్ పెంచిన ‘టాక్సిక్’.. కారణం ఇదే!
సినిమాలు

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో టెన్షన్ పెంచిన ‘టాక్సిక్’.. కారణం ఇదే!

మరోసారి థియేటర్లలోకి ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’.. ఎంకోర్‌తో సందడి!
సినిమాలు

మరోసారి థియేటర్లలోకి ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’.. ఎంకోర్‌తో సందడి!

టాక్సిక్‌పై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: బెంగళూరు కోర్టు
సినిమాలు

టాక్సిక్‌పై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: బెంగళూరు కోర్టు

ప్రభాస్ ‘స్పిరిట్’పై సందీప్ రెడ్డి వంగా బిగ్ అప్‌డేట్
సినిమాలు

ప్రభాస్ ‘స్పిరిట్’పై సందీప్ రెడ్డి వంగా బిగ్ అప్‌డేట్

కొండా సుస్మిత మాతో టచ్‌లో ఉన్నారు: జనసేన
జనరల్

పిల్లలను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చారా.. మెటాపై భారీ ఆరోపణలు
టెక్నాలజీ

పిల్లలను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చారా.. మెటాపై భారీ ఆరోపణలు

కోనసీమ మత్స్యకారుల ఆచూకీ లభించడంపై చంద్రబాబు హర్షం

తేజ్‌పాల్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!