Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

27, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

భాగ్యరాజ్ మృతిపై పవన్ కళ్యాణ్ సంతాపం

03:19 PM, 27 జూన్, 2026
భాగ్యరాజ్ మృతిపై పవన్ కళ్యాణ్ సంతాపం

ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత కె. భాగ్యరాజ్ మరణం పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, భాగ్యరాజ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

రచయితగా, సహాయ నటుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన భాగ్యరాజ్, తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా, హీరోగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన దర్శకత్వం వహించిన అనేక చిత్రాలు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రీమేక్ అయి విజయాలు సాధించాయి. ప్రేమ, కుటుంబ కథలను తెరపై ఆవిష్కరించిన ఆయన శైలి ఒక తరం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైరల్‌గా మారిన షారుక్ ఖాన్ ఫ్యాన్ ఇంటరాక్షన్

వైరల్‌గా మారిన షారుక్ ఖాన్ ఫ్యాన్ ఇంటరాక్షన్

‘ఇరుముడి కట్టు’ నుంచి ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఖరారు

‘ఇరుముడి కట్టు’ నుంచి ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఖరారు

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ విడుదల తేదీ ఖరారు

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ విడుదల తేదీ ఖరారు

మోదీ ఫొటోకు మనవరాలు ప్రార్థనలు - సునీల్ శెట్టి

మోదీ ఫొటోకు మనవరాలు ప్రార్థనలు - సునీల్ శెట్టి

పెళ్లిపై త్రిష కామెంట్స్

పెళ్లిపై త్రిష కామెంట్స్

ట్యాగ్లు
పవన్‌ కళ్యాణ్భాగ్యరాజ్తమిళ సినిమాసినీరంగంసంతాపం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
నివిన్ పౌలీ కొత్త చిత్రానికి ‘విజయం’ టైటిల్

నివిన్ పౌలీ కొత్త చిత్రానికి ‘విజయం’ టైటిల్

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ విమానాశ్రయాల్లో మద్యం అమ్మకాలకు అనుమతి
జనరల్

ఏపీ విమానాశ్రయాల్లో మద్యం అమ్మకాలకు అనుమతి

వైరల్‌గా మారిన షారుక్ ఖాన్ ఫ్యాన్ ఇంటరాక్షన్
సినిమాలు

వైరల్‌గా మారిన షారుక్ ఖాన్ ఫ్యాన్ ఇంటరాక్షన్

పాఠశాల భోజనాలపై రాజ్‌దీప్ విమర్శలు
జనరల్

పాఠశాల భోజనాలపై రాజ్‌దీప్ విమర్శలు

రామజన్మభూమి ట్రస్ట్‌లో రాజీనామాలు
జనరల్

రామజన్మభూమి ట్రస్ట్‌లో రాజీనామాలు

చికెన్, మటన్ షాపులకు గుడ్‌బై...శాకాహార నగరంగా మారనున్న వారణాసి
జనరల్

చికెన్, మటన్ షాపులకు గుడ్‌బై...శాకాహార నగరంగా మారనున్న వారణాసి

బాబ్రీ మసీదు విరాళాలు ఏమయినాయి - యూపీ డిప్యూటీ సీఎం
రాజకీయాలు

బాబ్రీ మసీదు విరాళాలు ఏమయినాయి - యూపీ డిప్యూటీ సీఎం

‘ఇరుముడి కట్టు’ నుంచి ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఖరారు
సినిమాలు

‘ఇరుముడి కట్టు’ నుంచి ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఖరారు

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ విడుదల తేదీ ఖరారు

మోదీ ఫొటోకు మనవరాలు ప్రార్థనలు - సునీల్ శెట్టి
సినిమాలు

మోదీ ఫొటోకు మనవరాలు ప్రార్థనలు - సునీల్ శెట్టి

తెలంగాణ జలహక్కులపై హరీశ్ రావు ఆందోళన
రాజకీయాలు

తెలంగాణ జలహక్కులపై హరీశ్ రావు ఆందోళన

మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి - కవిత
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి - కవిత

పెళ్లిపై త్రిష కామెంట్స్
సినిమాలు

పెళ్లిపై త్రిష కామెంట్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!