
గాసిప్స్

ఫ్యాన్స్ అత్యుత్సాహం చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. హీరో విజయ్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకోవడంతో భద్రతా సిబ్బంది మరియు అభిమానుల మధ్య తోపులాట జరిగింది. ఈ గందరగోళంలో హీరో విజయ్ కిందపడినట్టు సమాచారం.
అయితే, ఈ ఘటనలో విజయ్‌కు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. ఈ సంఘటన సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!