1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నిర్మాతగా నిత్యామీనన్‌ తొలి సినిమాకు శ్రీకారం

Writer: Pooja 10:43 AM, 1 సెప్టెంబర్, 2026
నిర్మాతగా నిత్యామీనన్‌ తొలి సినిమాకు శ్రీకారం

తమిళ, మలయాళ చిత్రాలతో బిజీగా ఉన్నారు. 50కి పైగా సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు నిర్మాతగా కొత్త అడుగు వేశారు. ‘కేయూరి ప్రొడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించిన నిత్యామీనన్‌.. తొలి ప్రయత్నంగా లియో విజన్‌ సంస్థతో కలిసి ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారు.

ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నారు. నిర్మాతగా నిత్యామీనన్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గానూ నటిస్తున్నారు. డీకే కథ, దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఫాంటసీ, డార్క్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. టైటిల్‌తో పాటు ఇతర నటీనటుల వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఖరీదైన బ్రాండ్స్ కాదంటూ.. క్లాసిక్ వాచ్‌తో విజయ్ దేవరకొండ

ఖరీదైన బ్రాండ్స్ కాదంటూ.. క్లాసిక్ వాచ్‌తో విజయ్ దేవరకొండ

ఈ నెలలో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!

ఈ నెలలో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!

‘పుష్ప’లో లేడీ గెటప్ వేయడమే నా అత్యంత ఆల్ఫా పని: అల్లు అర్జున్

‘పుష్ప’లో లేడీ గెటప్ వేయడమే నా అత్యంత ఆల్ఫా పని: అల్లు అర్జున్

గాంధారి దెబ్బకు టాక్సిక్‌కి టార్చర్?

గాంధారి దెబ్బకు టాక్సిక్‌కి టార్చర్?

250 కోట్ల దిశగా మలయాళ సినిమా దూకుడు!
ట్యాగ్లు
నిత్యామీనన్నిత్యామీనన్ నిర్మాతతెలుగు సినిమాతమిళ సినిమాఫాంటసీ డార్క్ కామెడీభారతీయ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

250 కోట్ల దిశగా మలయాళ సినిమా దూకుడు!

స్టార్ సినిమాలకు చిక్కులు?

స్టార్ సినిమాలకు చిక్కులు?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐఏఎస్ దివ్య మిట్టల్ సంచలన నిర్ణయం.. సుదీర్ఘ సేవకు గుడ్‌బై
జనరల్

ఐఏఎస్ దివ్య మిట్టల్ సంచలన నిర్ణయం.. సుదీర్ఘ సేవకు గుడ్‌బై

భారత్‌లో ఆగస్టు ఉష్ణోగ్రతలకు కొత్త రికార్డు
జనరల్

భారత్‌లో ఆగస్టు ఉష్ణోగ్రతలకు కొత్త రికార్డు

ఖరీదైన బ్రాండ్స్ కాదంటూ.. క్లాసిక్ వాచ్‌తో విజయ్ దేవరకొండ
సినిమాలు

ఖరీదైన బ్రాండ్స్ కాదంటూ.. క్లాసిక్ వాచ్‌తో విజయ్ దేవరకొండ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
జనరల్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

హల్ద్వానీ ఘటనపై రాహుల్‌కు మల్లు రవి మద్దతు
రాజకీయాలు

హల్ద్వానీ ఘటనపై రాహుల్‌కు మల్లు రవి మద్దతు

ఈ నెలలో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!
సినిమాలు

ఈ నెలలో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!

NCLT కీలక నిర్ణయం.. సుభాష్ చంద్రకు భారీ ఎదురుదెబ్బ
జనరల్

NCLT కీలక నిర్ణయం.. సుభాష్ చంద్రకు భారీ ఎదురుదెబ్బ

నిర్మాతగా నిత్యామీనన్‌ తొలి సినిమాకు శ్రీకారం
సినిమాలు

నిర్మాతగా నిత్యామీనన్‌ తొలి సినిమాకు శ్రీకారం

నీట్-యూజీ 2026 అభ్యర్థులకు ముఖ్యమైన హెచ్చరిక
జనరల్

నీట్-యూజీ 2026 అభ్యర్థులకు ముఖ్యమైన హెచ్చరిక

విజయ్‌–రాహుల్‌ ప్రధాని రేసుపై తమిళనాడులో కొత్త చర్చ
రాజకీయాలు

విజయ్‌–రాహుల్‌ ప్రధాని రేసుపై తమిళనాడులో కొత్త చర్చ

జీడీపీ వృద్ధిపై ప్రధాని మోదీ ప్రశంసలు
బిజినెస్

జీడీపీ వృద్ధిపై ప్రధాని మోదీ ప్రశంసలు

ఇతర AIల భద్రతను మెరుగుపరచగలదా? క్లాడ్‌తో ఆంత్రోపిక్ కీలక ప్రయోగాలు
టెక్నాలజీ

ఇతర AIల భద్రతను మెరుగుపరచగలదా? క్లాడ్‌తో ఆంత్రోపిక్ కీలక ప్రయోగాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!