1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నీట్-యూజీ 2026 అభ్యర్థులకు ముఖ్యమైన హెచ్చరిక

Writer: Nithish 10:37 AM, 1 సెప్టెంబర్, 2026
నీట్-యూజీ 2026 అభ్యర్థులకు ముఖ్యమైన హెచ్చరిక

నీట్-యూజీ 2026 అభ్యర్థులకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్) కీలక సూచనలు చేసింది. ఎంబీబీఎస్ ఫేజ్-1 కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్ల నమోదుకు సెప్టెంబర్ 1 మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే గడువు ఉంది. ఫేజ్-1లో వెబ్ ఆప్షన్లు నమోదు చేయని అభ్యర్థులు తదుపరి కౌన్సెలింగ్ దశల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా వెంటనే వెబ్ ఆప్షన్లు నమోదు చేసి, గడువు ముగిసేలోపు వాటిని తప్పనిసరిగా సేవ్ చేసుకోవాలని కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్ సూచించింది. తాము నిజంగా చేరాలనుకునే మెడికల్ కాలేజీలను మాత్రమే ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసుకోవాలని తెలిపింది. వెబ్ ఆప్షన్ల నమోదు కోసం అధికారిక వెబ్‌సైట్‌ను వినియోగించాలని అభ్యర్థులకు సూచించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

NCLT కీలక నిర్ణయం.. సుభాష్ చంద్రకు భారీ ఎదురుదెబ్బ

NCLT కీలక నిర్ణయం.. సుభాష్ చంద్రకు భారీ ఎదురుదెబ్బ

వేగంగా సాగుతున్న వేంకటపాలెం శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు

వేగంగా సాగుతున్న వేంకటపాలెం శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు

తిరుపతి, విశాఖ జూలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు

తిరుపతి, విశాఖ జూలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు

విజయవాడ–అమరావతి మధ్య సిగ్నేచర్‌ బ్రిడ్జి

విజయవాడ–అమరావతి మధ్య సిగ్నేచర్‌ బ్రిడ్జి

నేపాల్‌ జలవిలయంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

నేపాల్‌ జలవిలయంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

ట్యాగ్లు
నీట్ యూజీ 2026ఎంబీబీఎస్ కౌన్సెలింగ్వెబ్ ఆప్షన్స్కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్మెడికల్ కౌన్సెలింగ్వైద్య విద్యమెడికల్ కాలేజీలుతెలంగాణనీట్ అభ్యర్థులుఫేజ్ 1 కౌన్సెలింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఖరీదైన బ్రాండ్స్ కాదంటూ.. క్లాసిక్ వాచ్‌తో విజయ్ దేవరకొండ
సినిమాలు

ఖరీదైన బ్రాండ్స్ కాదంటూ.. క్లాసిక్ వాచ్‌తో విజయ్ దేవరకొండ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
జనరల్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

హల్ద్వానీ ఘటనపై రాహుల్‌కు మల్లు రవి మద్దతు
రాజకీయాలు

హల్ద్వానీ ఘటనపై రాహుల్‌కు మల్లు రవి మద్దతు

ఈ నెలలో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!
సినిమాలు

ఈ నెలలో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!

NCLT కీలక నిర్ణయం.. సుభాష్ చంద్రకు భారీ ఎదురుదెబ్బ
జనరల్

NCLT కీలక నిర్ణయం.. సుభాష్ చంద్రకు భారీ ఎదురుదెబ్బ

నిర్మాతగా నిత్యామీనన్‌ తొలి సినిమాకు శ్రీకారం
సినిమాలు

నిర్మాతగా నిత్యామీనన్‌ తొలి సినిమాకు శ్రీకారం

నీట్-యూజీ 2026 అభ్యర్థులకు ముఖ్యమైన హెచ్చరిక
జనరల్

నీట్-యూజీ 2026 అభ్యర్థులకు ముఖ్యమైన హెచ్చరిక

విజయ్‌–రాహుల్‌ ప్రధాని రేసుపై తమిళనాడులో కొత్త చర్చ
రాజకీయాలు

విజయ్‌–రాహుల్‌ ప్రధాని రేసుపై తమిళనాడులో కొత్త చర్చ

జీడీపీ వృద్ధిపై ప్రధాని మోదీ ప్రశంసలు
బిజినెస్

జీడీపీ వృద్ధిపై ప్రధాని మోదీ ప్రశంసలు

ఇతర AIల భద్రతను మెరుగుపరచగలదా? క్లాడ్‌తో ఆంత్రోపిక్ కీలక ప్రయోగాలు
టెక్నాలజీ

ఇతర AIల భద్రతను మెరుగుపరచగలదా? క్లాడ్‌తో ఆంత్రోపిక్ కీలక ప్రయోగాలు

ఇంటర్నెట్ లేకుండానే డిజిటల్ చెల్లింపులు.. ఫోన్‌పే యూపీఐ 123Pay సేవ
టెక్నాలజీ

ఇంటర్నెట్ లేకుండానే డిజిటల్ చెల్లింపులు.. ఫోన్‌పే యూపీఐ 123Pay సేవ

లేక్‌ ఒంటారియో పేరుపై ట్రంప్‌ కొత్త డిమాండ్‌
బిజినెస్

లేక్‌ ఒంటారియో పేరుపై ట్రంప్‌ కొత్త డిమాండ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!