25, జులై 2026, శనివారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’ ట్రైలర్‌ను విడుదల చేసిన నిహారిక కొణిదెల

Writer: Chandrika 08:33 PM, 8 జూన్, 2026
విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’ ట్రైలర్‌ను విడుదల చేసిన నిహారిక కొణిదెల

విజయ్ ఆంటోనీ నటించిన ‘వంద దేవుళ్ళు’ చిత్ర ట్రైలర్‌ను మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామంజనేయులు జవ్వాజి నిర్మించిన ఈ చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, బాలాజీ శక్తివేల్, అరుళ్ దాస్, మునిష్‌కాంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

‘ఈ లోకంలో ప్రాణాలతో పుట్టిన అందరికీ కనీస అవసరాలుంటాయి’ అనే భావోద్వేగ డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్ ప్రేమ, కుటుంబ బంధాలు, మానవీయ విలువలను హృద్యంగా ఆవిష్కరించింది. యాక్షన్, ఎమోషన్స్, అద్భుతమైన విజువల్స్, ఆకట్టుకునే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వాసిక నటనపై ప్రశంసలు కురిపించిన నిహారిక కొణిదెల, విజయ్ ఆంటోనీ ఈ చిత్రంతో మరో బ్లాక్‌బస్టర్ అందించబోతున్నారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘నేను రెడీ’ నుంచి ‘కొంచెం కొంచెం’ పాట విడుదల

‘నేను రెడీ’ నుంచి ‘కొంచెం కొంచెం’ పాట విడుదల

జన నాయగన్ చూసిన త్రిష.. ఇదే ఆమె స్పందన

జన నాయగన్ చూసిన త్రిష.. ఇదే ఆమె స్పందన

జనానయాగన్ కు మిశ్రమ స్పందన

జనానయాగన్ కు మిశ్రమ స్పందన

బేబి జంట మిస్ చేసిన ఛాన్స్.. ఇదేనా?

బేబి జంట మిస్ చేసిన ఛాన్స్.. ఇదేనా?

టాక్ ఎలా ఉన్నా ట్రెండ్ మాత్రం విజయ్ సినిమాదే!

టాక్ ఎలా ఉన్నా ట్రెండ్ మాత్రం విజయ్ సినిమాదే!

కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకుండా నోలన్ సాహసం

కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకుండా నోలన్ సాహసం

ట్యాగ్లు
వంద దేవుళ్ళువిజయ్ ఆంటోనీనిహారిక కొణిదెలస్వాసికతెలుగు సినిమాట్రైలర్ విడుదలజూన్ 19 రిలీజ్సర్వంత్ రామ్ క్రియేషన్స్టాలీవుడ్ వార్తలుసినిమా అప్డేట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిట్‌చాట్ యాప్‌పై కేంద్రం చర్యలు
జనరల్

బిట్‌చాట్ యాప్‌పై కేంద్రం చర్యలు

సీజేపీ భవితవ్యంపై వేణుస్వామి సంచలన జోస్యం
జనరల్

సీజేపీ భవితవ్యంపై వేణుస్వామి సంచలన జోస్యం

క్యాంపస్‌లలో డ్రగ్స్‌పై కఠిన చర్యలు - సీఎం రేవంత్
జనరల్

క్యాంపస్‌లలో డ్రగ్స్‌పై కఠిన చర్యలు - సీఎం రేవంత్

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు

బీజేపీలో కీలక పరిణామం...కేంద్ర మంత్రి రాజీనామా
జనరల్

బీజేపీలో కీలక పరిణామం...కేంద్ర మంత్రి రాజీనామా

నీట్ లీక్ తర్వాత ఎన్‌టీఏలో భారీ ప్రక్షాళన
జనరల్

నీట్ లీక్ తర్వాత ఎన్‌టీఏలో భారీ ప్రక్షాళన

పుట్టినరోజున కేటీఆర్‌కు కేసీఆర్ ఆశీర్వాదం
జనరల్

పుట్టినరోజున కేటీఆర్‌కు కేసీఆర్ ఆశీర్వాదం

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్రం ఫుల్ క్లారిటీ
జనరల్

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్రం ఫుల్ క్లారిటీ

‘నేను రెడీ’ నుంచి ‘కొంచెం కొంచెం’ పాట విడుదల
సినిమాలు

‘నేను రెడీ’ నుంచి ‘కొంచెం కొంచెం’ పాట విడుదల

ధర్మేంద్ర ప్రధాన్‌పై క్లారిటీ...కేంద్రం కొత్త ప్లాన్ ఇదే
జనరల్

ధర్మేంద్ర ప్రధాన్‌పై క్లారిటీ...కేంద్రం కొత్త ప్లాన్ ఇదే

బంగ్లాదేశ్ అధ్యక్షుడు రాజీనామా
జనరల్

బంగ్లాదేశ్ అధ్యక్షుడు రాజీనామా

సీజేపీ నిరసనలపై బండి సంజయ్ హాట్ కామెంట్స్
జనరల్

సీజేపీ నిరసనలపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!