29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రజినీకాంత్‌ ‘జైలర్‌ 2’ నుంచి కొత్త సాంగ్‌ విడుదల

Writer: Shivani K 07:12 PM, 29 సెప్టెంబర్, 2026
రజినీకాంత్‌ ‘జైలర్‌ 2’ నుంచి కొత్త సాంగ్‌ విడుదల

రజినీకాంత్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘జైలర్‌’ 2023లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా రజినీకాంత్‌–నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ కాంబినేషన్‌లో ‘జైలర్‌ 2’ రూపొందింది. కళానిధి మారన్‌ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పాటకు మంచి స్పందన లభించగా, తాజాగా మరో పాటను చిత్రబృందం విడుదల చేసింది.

మంగళవారం విడుదల చేసిన ‘వన్‌ నేమ్‌’ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య, విద్యా బాలన్‌, హృతిక్‌ రోషన్‌, రమ్యకృష్ణ, యోగిబాబు, మిర్నా మీనన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘జైలర్‌’కు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంపై రజినీకాంత్‌ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు నవీన్ చంద్ర

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు నవీన్ చంద్ర

ప్రభాస్‌ ‘బాహుబలి’పై ఇరాన్‌ కాన్సులేట్‌ ఆసక్తికర పోస్ట్‌

ప్రభాస్‌ ‘బాహుబలి’పై ఇరాన్‌ కాన్సులేట్‌ ఆసక్తికర పోస్ట్‌

అనుష్క శర్మ కజిన్‌.. విరాట్‌ కోహ్లీకి బంధువైన టాలీవుడ్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?

అనుష్క శర్మ కజిన్‌.. విరాట్‌ కోహ్లీకి బంధువైన టాలీవుడ్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?

25 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘స్టూడెంట్‌ నంబర్‌ వన్‌’.. రాజీవ్‌ కనకాల ఎమోషనల్‌ పోస్ట్‌

25 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘స్టూడెంట్‌ నంబర్‌ వన్‌’.. రాజీవ్‌ కనకాల ఎమోషనల్‌ పోస్ట్‌

టాలీవుడ్‌లో మళ్లీ షూటింగ్ సందడి.. హైదరాబాద్‌లో స్టార్ హీరోల సినిమాల చిత్రీకరణ

టాలీవుడ్‌లో మళ్లీ షూటింగ్ సందడి.. హైదరాబాద్‌లో స్టార్ హీరోల సినిమాల చిత్రీకరణ

ది ప్యారడైజ్ జోరు.. బాక్సాఫీస్ వద్ద నాని మూవీ దూకుడు

ది ప్యారడైజ్ జోరు.. బాక్సాఫీస్ వద్ద నాని మూవీ దూకుడు

ట్యాగ్లు
రజినీకాంత్‌జైలర్‌ 2జైలర్‌ సీక్వెల్‌నెల్సన్‌ దిలీప్‌కుమార్‌వన్‌ నేమ్‌ సాంగ్‌కళానిధి మారన్‌ఎస్‌జే సూర్యవిద్యా బాలన్‌హృతిక్‌ రోషన్‌తమిళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీజీఎస్‌పీడీసీఎల్‌ చరిత్రలోనే అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు
జనరల్

టీజీఎస్‌పీడీసీఎల్‌ చరిత్రలోనే అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు

‘తెల్లకాగితం’ కంటెంట్‌ లీక్‌.. తీవ్రంగా ఖండించిన నిర్మాణ సంస్థ
సినిమాలు

‘తెల్లకాగితం’ కంటెంట్‌ లీక్‌.. తీవ్రంగా ఖండించిన నిర్మాణ సంస్థ

రజినీకాంత్‌ ‘జైలర్‌ 2’ నుంచి కొత్త సాంగ్‌ విడుదల
సినిమాలు

రజినీకాంత్‌ ‘జైలర్‌ 2’ నుంచి కొత్త సాంగ్‌ విడుదల

భారత్ ఖాతాలో మరో గోల్డ్
క్రీడలు

భారత్ ఖాతాలో మరో గోల్డ్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు నవీన్ చంద్ర
సినిమాలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు నవీన్ చంద్ర

ఒకే రోజు ఆరు సెంచరీలు..వన్డేల్లో సరికొత్త రికార్డు
క్రీడలు

ఒకే రోజు ఆరు సెంచరీలు..వన్డేల్లో సరికొత్త రికార్డు

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న ‘ది పారడైజ్’ టీమ్
రాజకీయాలు

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న ‘ది పారడైజ్’ టీమ్

ఆసియా క్రీడల్లో భారత్‌ దూకుడు.. జ్యోతి సురేఖకు ప్రీక్వార్టర్స్‌లోనే బ్రేక్‌!
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌ దూకుడు.. జ్యోతి సురేఖకు ప్రీక్వార్టర్స్‌లోనే బ్రేక్‌!

13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి రాజ్‌కుమార్‌ రావు ‘షాహిద్‌’..
ఓటీటీ

13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి రాజ్‌కుమార్‌ రావు ‘షాహిద్‌’..

టాటా సన్స్‌ పునర్‌వ్యవస్థీకరణకు టాటా ట్రస్టుల ప్రతిపాదన
బిజినెస్

టాటా సన్స్‌ పునర్‌వ్యవస్థీకరణకు టాటా ట్రస్టుల ప్రతిపాదన

పోలవరం ఏజెన్సీలో పెద్దపులి సంచారం.. భక్తులకు అటవీశాఖ హెచ్చరిక
జనరల్

పోలవరం ఏజెన్సీలో పెద్దపులి సంచారం.. భక్తులకు అటవీశాఖ హెచ్చరిక

గుంటూరులో వర్షాల తర్వాత భానుడి భగభగలు..
జనరల్

గుంటూరులో వర్షాల తర్వాత భానుడి భగభగలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!