18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రవి తేజ ఫ్యామిలీ నుంచి కొత్త హీరో గ్రాండ్ ఎంట్రీకి

Writer: Pooja 05:13 AM, 19 జూన్, 2026
రవి తేజ ఫ్యామిలీ నుంచి కొత్త హీరో గ్రాండ్ ఎంట్రీకి

మాస్ మహారాజా రవి తేజ సోదరుడు నటుడు రఘు కుమారుడు యువ నటుడు మాధవ్ సినీ రంగ ప్రవేశానికి సిద్ధమయ్యాడు. ‘మారెమ్మ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ గ్రామీణ యాక్షన్ డ్రామాను మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు ప్రొడక్షన్ నంబర్ 1గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తాజాగా చిత్రబృందం సినిమాను జులై 2026లో గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో బోనాల పండుగ వాతావరణం ఆకట్టుకుంటోంది. దేవతా భావన, పండుగ శోభతో కూడిన ఈ చిత్రం థియేటర్లలో దివ్య అనుభూతిని అందించనుందని మేకర్స్ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సెప్టెంబర్ 18 సినీ చరిత్రలో ఆసక్తికరమైన తేదీ...ఎందుకంటే?

సెప్టెంబర్ 18 సినీ చరిత్రలో ఆసక్తికరమైన తేదీ...ఎందుకంటే?

నా సినీ ప్రయాణంలో నా త్రండ్రి ప్రోత్సాహం మరువలేనిది: సీఎం విజయ్ కుమారుడు జేసన్

నా సినీ ప్రయాణంలో నా త్రండ్రి ప్రోత్సాహం మరువలేనిది: సీఎం విజయ్ కుమారుడు జేసన్

సీన్‌లో అదిరిపోనున్న సూర్య పోలీస్ పాత్ర

సీన్‌లో అదిరిపోనున్న సూర్య పోలీస్ పాత్ర

వారణాసి విడుదలకు 200 రోజుల కౌంట్‌డౌన్

వారణాసి విడుదలకు 200 రోజుల కౌంట్‌డౌన్

జైలర్ 2 vs రణబాలి

జైలర్ 2 vs రణబాలి

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’కు విడుదల తేదీ లాక్!

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’కు విడుదల తేదీ లాక్!

ట్యాగ్లు
మారెమ్మ సినిమామాధవ్ ఎంట్రీరవి తేజ కుటుంబంతెలుగు సినిమాగ్రామీణ యాక్షన్ డ్రామా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై అమిత్ షా ప్రశంసలు
రాజకీయాలు

మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై అమిత్ షా ప్రశంసలు

మణిరత్నంతో పనిచేయడం నా జీవితకాల కల: నాని
సినిమాలు

మణిరత్నంతో పనిచేయడం నా జీవితకాల కల: నాని

Friday OTT Movies: ఇవాళ ఓటీటీలో ఇరుముడి సహా 12 సినిమాలు, సిరీస్‌లు
ఓటీటీ

Friday OTT Movies: ఇవాళ ఓటీటీలో ఇరుముడి సహా 12 సినిమాలు, సిరీస్‌లు

ముగ్గురు భామలతో ఆదర్శ కుటుంబం సందడి?
గాసిప్స్

ముగ్గురు భామలతో ఆదర్శ కుటుంబం సందడి?

రాకాతో మళ్లీ బిజీ అయిన రష్మిక
గాసిప్స్

రాకాతో మళ్లీ బిజీ అయిన రష్మిక

ఓటీటీలో తాప్సీ హవా?
గాసిప్స్

ఓటీటీలో తాప్సీ హవా?

ఓటీటీలో విశ్వనాథ్ అండ్ సన్స్ సాలిడ్ రికార్డు
గాసిప్స్

ఓటీటీలో విశ్వనాథ్ అండ్ సన్స్ సాలిడ్ రికార్డు

అమరికాలో భారతీయ ఉద్యోగుల తొలగింపు
జనరల్

అమరికాలో భారతీయ ఉద్యోగుల తొలగింపు

సెప్టెంబర్ 18 సినీ చరిత్రలో ఆసక్తికరమైన తేదీ...ఎందుకంటే?
సినిమాలు

సెప్టెంబర్ 18 సినీ చరిత్రలో ఆసక్తికరమైన తేదీ...ఎందుకంటే?

నా సినీ ప్రయాణంలో నా త్రండ్రి ప్రోత్సాహం మరువలేనిది: సీఎం విజయ్ కుమారుడు జేసన్
సినిమాలు

నా సినీ ప్రయాణంలో నా త్రండ్రి ప్రోత్సాహం మరువలేనిది: సీఎం విజయ్ కుమారుడు జేసన్

ఓటీటీలోకి మైక్ టైసన్ జీవితకథ
ఓటీటీ

ఓటీటీలోకి మైక్ టైసన్ జీవితకథ

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం
జనరల్

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!