27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..

Writer: Chandrika 09:03 PM, 27 సెప్టెంబర్, 2026
‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..

విక్టరీ వెంకటేశ్‌ నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాపై ‘నారాయణమ్మ’ ఫస్ట్‌ సింగిల్‌ మరింత ఆసక్తిని పెంచుతోంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ ఎనర్జిటిక్‌ బీట్స్‌, ఫోక్‌ టచ్‌తో ఈ పాటను రూపొందించగా.. రామజోగయ్య శాస్త్రి క్యాచీ లిరిక్స్‌ అందించారు. రామ్‌ మిరియాల, హేష నాగుల ప్రభ ఆలపించిన ఈ పాటలో మాస్‌ ఎనర్జీతో పాటు ఫోక్‌ ఫ్లేవర్‌ ఆకట్టుకుంటోంది. పాట విడుదలైన వెంటనే సోషల్‌ మీడియాలో మంచి స్పందన కనిపిస్తోంది.

ఇక ‘నారాయణమ్మ’ సాంగ్‌లో శ్రీనిధి శెట్టి, డింపుల్‌ హయతి, నివేదా పేతురాజ్‌లతో కలిసి వెంకటేశ్‌ వేసిన స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తనదైన స్టైల్‌, చిలిపి ఎక్స్‌ప్రెషన్స్‌తో వెంకీ మామ అలరించగా.. ముగ్గురు కథానాయికలతో ఆయన కెమిస్ట్రీ, డ్యాన్స్‌ మూమెంట్స్‌ పాటకు మరింత కలర్‌ తీసుకొచ్చాయి. థమన్‌ సంగీతం, ఫోక్‌ టచ్‌, వెంకటేశ్‌ స్టైల్‌ కలయికతో ఈ పాట సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్

మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...

‘కాకా’ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్!

‘కాకా’ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన మెగాస్టార్!

కీర్తిసురేశ్‌ కొత్త మూవీ రిలీజ్‌కు మలేషియాలో బ్రేక్...

కీర్తిసురేశ్‌ కొత్త మూవీ రిలీజ్‌కు మలేషియాలో బ్రేక్...

‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల...

‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల...

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న సిద్ధార్థ్ మల్హోత్రా-తమన్నా ‘ది వాన్’...

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న సిద్ధార్థ్ మల్హోత్రా-తమన్నా ‘ది వాన్’...

ట్యాగ్లు
వెంకటేశ్‌ఆదర్శ కుటుంబంనారాయణమ్మ సాంగ్‌థమన్‌త్రివిక్రమ్‌శ్రీనిధి శెట్టిడింపుల్‌ హయతినివేదా పేతురాజ్‌తెలుగు సినిమాసినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విండీస్‌పై టీమిండియా ఘన విజయం..
క్రీడలు

విండీస్‌పై టీమిండియా ఘన విజయం..

పిల్లల్లో IBDతో పోషకాహార లోపం.. ముఖ్యంగా క్రోన్స్‌ వ్యాధిలో అధికం: అధ్యయనం
ఆరోగ్యం

పిల్లల్లో IBDతో పోషకాహార లోపం.. ముఖ్యంగా క్రోన్స్‌ వ్యాధిలో అధికం: అధ్యయనం

‘లవ్ అండ్ వార్’ కు భారీ ఓటీటీ డీల్?
గాసిప్స్

‘లవ్ అండ్ వార్’ కు భారీ ఓటీటీ డీల్?

నివిన్ పౌలీ, మమితా బైజు ‘బెత్లహెం కుటుంబ యూనిట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ఓటీటీ

నివిన్ పౌలీ, మమితా బైజు ‘బెత్లహెం కుటుంబ యూనిట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ..
క్రీడలు

సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ..

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..
క్రీడలు

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..

మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్
సినిమాలు

మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు వర్షం ముప్పు..
క్రీడలు

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు వర్షం ముప్పు..

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..
సినిమాలు

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిని కాపాడేందుకు కెప్టెన్సీ, ఇమ్యూనిటీ  ముకేశ్ వదులుకుంటాడా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిని కాపాడేందుకు కెప్టెన్సీ, ఇమ్యూనిటీ ముకేశ్ వదులుకుంటాడా?

వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ..
క్రీడలు

వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ..

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...
సినిమాలు

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!