
జనరల్

హీరో నాని తన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ను థియేటర్‌లో వీక్షించిన కేటీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సినిమా కోసం సమయం కేటాయించి థియేటర్‌కు వచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతూ నాని సోషల్ మీడియా వేదికగా ఓ హృదయపూర్వక సందేశాన్ని పంచుకున్నారు.
కేటీఆర్‌ను ‘బ్రదర్’ అంటూ సంబోధించిన నాని.. ఆయన సినిమా చూసేందుకు థియేటర్‌కు రావడం తనతో పాటు చిత్రబృందానికి ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. నాని చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!