6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నాగార్జున ‘గీతాంజలి’కి మళ్లీ గ్రాండ్ వెల్‌కమ్.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..!

Writer: Shivani K 11:22 AM, 6 ఆగస్టు, 2026
నాగార్జున ‘గీతాంజలి’కి మళ్లీ గ్రాండ్ వెల్‌కమ్.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..!

అక్కినేని నాగార్జున, గిరిజ శెట్టర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘గీతాంజలి’ సినిమా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్లాసిక్ ప్రేమకథను ఆగస్టు 28న థియేటర్లలో రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రకటనతో సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఇళయరాజా అందించిన మధుర సంగీతం, పి.సి. శ్రీరామ్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ, బి. లెనిన్, వి.టి. విజయన్ ఎడిటింగ్, తోట తరణి ఆర్ట్ డైరెక్షన్ ఈ చిత్రాన్ని చిరస్మరణీయంగా నిలబెట్టాయి. భాగ్యలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీ పద్మిని సినిమాస్ సంస్థ రీ-రిలీజ్ చేస్తోంది. భావోద్వేగాలు, ప్రేమతో నిండిన ఈ సినిమా మరోసారి పెద్ద తెరపై మెరిసేందుకు సిద్ధమైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
 స్నేహితులకు అల్లు అర్జున్ అరుదైన గౌరవం

స్నేహితులకు అల్లు అర్జున్ అరుదైన గౌరవం

ప్రదీప్ రావత్‌కు కన్నీటి వీడ్కోలు.. నివాళులర్పించిన ఆమిర్ ఖాన్

ప్రదీప్ రావత్‌కు కన్నీటి వీడ్కోలు.. నివాళులర్పించిన ఆమిర్ ఖాన్

సడెన్ షాక్ ఇచ్చిన వ్యాధి.. ప్రదీప్ రావత్ చివరి రోజులు ఇలా..!

సడెన్ షాక్ ఇచ్చిన వ్యాధి.. ప్రదీప్ రావత్ చివరి రోజులు ఇలా..!

ఒకే ఫ్రేమ్‌లో వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీగా ప్లాన్ చేస్తున్న నిహారిక!

ఒకే ఫ్రేమ్‌లో వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీగా ప్లాన్ చేస్తున్న నిహారిక!

లావణ్యతో ప్రేమకు ఇదే ఆరంభం.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్యాగ్లు
గీతాంజలినాగార్జునమణిరత్నంతెలుగు సినిమారీ రిలీజ్ఇళయరాజాక్లాసిక్ మూవీటాలీవుడ్ వార్తలుఎవరగ్రీన్ సినిమామూవీ అప్‌డేట్
AdvertisementAdvertisement

లావణ్యతో ప్రేమకు ఇదే ఆరంభం.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ధురంధర్‌పై విమర్శలు.. మాధవన్ కౌంటర్..!

ధురంధర్‌పై విమర్శలు.. మాధవన్ కౌంటర్..!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సెట్‌లో సైలెంట్ బాస్ నేను.. వివాదాలపై ఎమ్మెస్ రాజు కౌంటర్!
సినిమాలు

సెట్‌లో సైలెంట్ బాస్ నేను.. వివాదాలపై ఎమ్మెస్ రాజు కౌంటర్!

లారస్ ల్యాబ్స్‌కు లక్ష కోట్ల మైలురాయి
బిజినెస్

లారస్ ల్యాబ్స్‌కు లక్ష కోట్ల మైలురాయి

ఎయిరిండియా సీఈఓగా టెవోల్డె జెబ్రెమరియం నియామకం
బిజినెస్

ఎయిరిండియా సీఈఓగా టెవోల్డె జెబ్రెమరియం నియామకం

హోటళ్లలో ఉచిత తాగునీరు తప్పనిసరి
బిజినెస్

హోటళ్లలో ఉచిత తాగునీరు తప్పనిసరి

భగ్గుమంటున్న బంగారం ధరలు
బిజినెస్

భగ్గుమంటున్న బంగారం ధరలు

హైదరాబాద్‌లో బోనాల సందడి.. స్కూల్స్‌కు హాలిడే హంగామా!
జనరల్

హైదరాబాద్‌లో బోనాల సందడి.. స్కూల్స్‌కు హాలిడే హంగామా!

త్రిష వివాదంపై చిన్మయి ఘాటు స్పందన
సినిమాలు

త్రిష వివాదంపై చిన్మయి ఘాటు స్పందన

బెస్ట్ ఫ్రెండ్స్‌తో అల్లు అర్జున్ ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు
సినిమాలు

బెస్ట్ ఫ్రెండ్స్‌తో అల్లు అర్జున్ ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు

ప్రదీప్ రావత్‌కు కన్నీటి వీడ్కోలు.. నివాళులర్పించిన ఆమిర్ ఖాన్
సినిమాలు

ప్రదీప్ రావత్‌కు కన్నీటి వీడ్కోలు.. నివాళులర్పించిన ఆమిర్ ఖాన్

సడెన్ షాక్ ఇచ్చిన వ్యాధి.. ప్రదీప్ రావత్ చివరి రోజులు ఇలా..!
సినిమాలు

సడెన్ షాక్ ఇచ్చిన వ్యాధి.. ప్రదీప్ రావత్ చివరి రోజులు ఇలా..!

రష్యా సైన్యంలో భారీ మార్పులు..
జనరల్

రష్యా సైన్యంలో భారీ మార్పులు..

ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘దీవాన’
ఓటీటీ

ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘దీవాన’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!