Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

29, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

‘నాగబంధం’ రిలీజ్ డేట్ ఫిక్స్..

Writer: Harika S 06:03 AM, 29 జూన్, 2026
‘నాగబంధం’ రిలీజ్ డేట్ ఫిక్స్..

యంగ్ హీరో విరాట్ కర్ణ నటిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘నాగబంధం’ జులై 3, 2026న భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. స్టార్ హీరో లేకపోవడం, పేరున్న దర్శకుడు కాకపోవడం వంటి అంశాలు కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ, సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ గ్రాండ్ స్కేల్ ప్రాజెక్ట్‌లో జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, దక్షా నగార్కర్, రిషబ్ సాహ్నీ వంటి నటీనటులు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సుమారు 3 గంటల 15 నిమిషాల రన్‌టైమ్‌తో రూపొందుతున్న ఈ చిత్రం భారీ నిర్మాణ విలువలు, విస్తృత VFX పనులతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతోందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సౌత్ సినిమాలపై బాలీవుడ్ లేబెల్ వివాదం..

సౌత్ సినిమాలపై బాలీవుడ్ లేబెల్ వివాదం..

బాలయ్య NBK111 రిలీజ్ డేట్‌పై క్లారిటీ..

బాలయ్య NBK111 రిలీజ్ డేట్‌పై క్లారిటీ..

జులైలో బాక్సాఫీస్‌ జోరు..

జులైలో బాక్సాఫీస్‌ జోరు..

పృథ్వీరాజ్ కీలక పాత్రలో నాని కొత్త యాక్షన్ డ్రామా

పృథ్వీరాజ్ కీలక పాత్రలో నాని కొత్త యాక్షన్ డ్రామా

శర్వానంద్–శ్రీను వైట్ల కాంబో ‘జార్జ్ క్రిష్’ షూటింగ్ షురూ

శర్వానంద్–శ్రీను వైట్ల కాంబో ‘జార్జ్ క్రిష్’ షూటింగ్ షురూ

మహేశ్ ‘వారణాసి’పై రాజమౌళి షాకింగ్ రివీల్..

మహేశ్ ‘వారణాసి’పై రాజమౌళి షాకింగ్ రివీల్..

ట్యాగ్లు
విరాట్ కర్ణనాగబంధంపాన్ ఇండియా సినిమాఅభిషేక్ నామాజగపతిబాబుతెలుగు సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూఎస్ ఓపెన్ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ ఓటమి.
క్రీడలు

యూఎస్ ఓపెన్ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ ఓటమి.

‘అబ్సెషన్’ ఓటీటీ రిలీజ్ అప్‌డేట్..
ఓటీటీ

‘అబ్సెషన్’ ఓటీటీ రిలీజ్ అప్‌డేట్..

అట్లీ–అల్లు అర్జున్ ‘రాకా’ పై క్రేజీ అప్డేట్‌
గాసిప్స్

అట్లీ–అల్లు అర్జున్ ‘రాకా’ పై క్రేజీ అప్డేట్‌

‘బాహుబలి’ డాక్యుమెంటరీ రివ్యూ.. తెర వెనుక అద్భుత ప్రయాణం
ఓటీటీ

‘బాహుబలి’ డాక్యుమెంటరీ రివ్యూ.. తెర వెనుక అద్భుత ప్రయాణం

అడవిపల్లెపాలెం పంచాయతీలో ఆర్థిక గందరగోళం
జనరల్

అడవిపల్లెపాలెం పంచాయతీలో ఆర్థిక గందరగోళం

మెట్రో కొత్త కోచ్‌ల కొనుగోలు ఆలస్యం..
జనరల్

మెట్రో కొత్త కోచ్‌ల కొనుగోలు ఆలస్యం..

సౌత్ సినిమాలపై బాలీవుడ్ లేబెల్ వివాదం..
సినిమాలు

సౌత్ సినిమాలపై బాలీవుడ్ లేబెల్ వివాదం..

ఏపీలో మళ్లీ రాజకీయ వేడి పెంచిన సీఎం వ్యాఖ్యలు
జనరల్

ఏపీలో మళ్లీ రాజకీయ వేడి పెంచిన సీఎం వ్యాఖ్యలు

బాలయ్య NBK111 రిలీజ్ డేట్‌పై క్లారిటీ..
సినిమాలు

బాలయ్య NBK111 రిలీజ్ డేట్‌పై క్లారిటీ..

జులైలో ఐపీఓల జాతర..
బిజినెస్

జులైలో ఐపీఓల జాతర..

జులైలో బాక్సాఫీస్‌ జోరు..
సినిమాలు

జులైలో బాక్సాఫీస్‌ జోరు..

‘రౌడీ జనార్దన’లో ఆ బాలీవుడ్ హీరోయిన్‌తో సీక్రెట్ ఐటెం సాంగ్ ?
గాసిప్స్

‘రౌడీ జనార్దన’లో ఆ బాలీవుడ్ హీరోయిన్‌తో సీక్రెట్ ఐటెం సాంగ్ ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!